

కాటన్ సిల్క్‌కి కూల్ సలామ్
కాటన్ సిల్క్ చీరల
కట్టుకుంటే హుందాగా ఉండటమే కాకుండా... మేనికి మెత్తగా హత్తుకుపోయి...
హాయిగా అనిపిస్తుంది కూడా. వీటిని ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి సందర్భాలకి
తగ్గట్టుగా... అంటే ఆఫీసు, పార్టీ, ఫంక్షన్లకు కట్టుకెళ్లొచ్చు. ఫ్యాషన్
డిజైనర్లు ఈ కాటన్ సిల్క్ చీరలకు ఎప్పటికప్పుడు కొత్త అందాలు
అద్దుతున్నారు. దాంతో ఇవి పలు రకాల షేడ్స్, డిజైన్లలో లభిస్తున్నాయి. ఏ
వయసు వాళ్లు కట్టుకుంటే ఆ వయసుకు తగ్గట్టు కనిపించే ఈ చీరలకు సలామ్
చేయాల్సిందే.సౌజన్యం: www.joanasarees.com
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565