చంద్రబాబు నాయుడు గారిచే 'చిలకమర్తి కృష్ణ పుష్కరాలు' పుస్తక ఆవిష్కరణ
చంద్రబాబు నాయుడు గారిచే
'చిలకమర్తి కృష్ణ పుష్కరాలు'
పుస్తక ఆవిష్కరణ
++++++++++++++++++
https://ia601503.us.archive.org/…/FACEBOOKmohanpubli…/10.pdf
++++++++++++++++++
(కృష్ణా’ కాదు)
++++++++కృష్ణవేణీ’ పుష్కరాలు+++++++++
'చిలకమర్తి కృష్ణ పుష్కరాలు'
పుస్తక ఆవిష్కరణ
++++++++++++++++++
https://ia601503.us.archive.org/…/FACEBOOKmohanpubli…/10.pdf
++++++++++++++++++
(కృష్ణా’ కాదు)
++++++++కృష్ణవేణీ’ పుష్కరాలు+++++++++
ఈ విషయం తెలుసుకునేముందు కొంత పూర్వ చరిత్ర తెలుసుకోవాలి. మన దేశ పశ్చిమ కనుమల్లో సహ్యాద్రిలో మహాబలేశ్వరంలో ‘కృష్ణఅంశ’తో జన్మించింది ‘కృష్ణానది’. అదే సహ్యాద్రిలో పరమేశ్వర అంశతో వేణీనది అవత రించింది. ఎప్పుడైతే కృష్ణ, వేణీ అన్న ఆ రెండు నదులు కలిసి ‘కృష్ణవేణీ’ నదిగా అవతరించిందో అప్పుడే ఆ రెండు నదులు వాటి ఆరంభస్థానం నుంచి అవి సంగమించేవరకు మాత్రమే పరిమితమై వాటి పేర్లతో ఆయా స్థానాల్లో మాత్రమే వ్యవహరించబడతాయి. అలా ఆవిర్భవించిన ‘కృష్ణవేణీ’ మహానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో ప్రయాణించి ఆంధ్రప్రదేశలో ప్రవేశించి చివరకు దివిసీమలో ‘హంసలదీవిలో’ సాగరసంగమం చేస్తున్నది. ఇది అతి ప్రాచీనమైన మహానది. కానీ నేడు మన రాష్ట్రంలో వాడుకలో ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు, ప్రచారసాధనాలు కూడా సర్వేసర్వత్ర వాడుకలో ‘కృష్ణా పుష్కరాలని’ వ్యవహరిస్తున్నారు. అదేమీ తప్పుకాదు కానీ ‘కృష్ణవేణీ’ నది అన్న దాని పుట్టుక పేరు మరిచిపోతున్నారు. కృష్ణవేణీ అన్నదాని పుట్టుక పేరును తిరిగి అధికారికంగా దేశంలోనూ, దేశ పటాల్లోనూ నిలుపుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, కృష్ణానది పరివాహక రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ రాష్ర్టాలపై ఉంది. అందుకు ఈ పుష్కర సంవత్సరం నుంచే ఆ పనికి శుభారంభం చేయాలి. ‘కృష్ణా’ అనునది దాని పర్యాయపదమే. పర్యాయపదము ఎప్పుడూ ‘అధికార నామం’ కాజాలదు.
- కోట నిత్యానంద శాస్ర్తి
ఏ.ఏ.డి. పరిశోధన సంస్థ అధినేత, విజయవాడ
- కోట నిత్యానంద శాస్ర్తి
ఏ.ఏ.డి. పరిశోధన సంస్థ అధినేత, విజయవాడ
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565