కృష్ణా పుష్కరాలు
Krishna Pushkaralu
కృష్ణా పుష్కరాలు: --------
అందరికీ ఉపయోగపడేవిధంగా
ఈ పోస్ట్ ని
అందరూ షేర్ చేయగలరు
FREE DOWNLOAD
________ ________
https://ia801508.us.archive.org/…/FACEBOOKmohanpublic…/K.pdf
ఈ పోస్ట్ ని
అందరూ షేర్ చేయగలరు
FREE DOWNLOAD
________ ________
https://ia801508.us.archive.org/…/FACEBOOKmohanpublic…/K.pdf
బెజవాడ తోలినామము పెచ్చవాడ అని, అది క్రమంగా వెచ్చవాడ , బెజవాడగా రూపాంతరము చెందినదని , ఆ తరువాత విజ్జవాడగానూ , విజయవాడగాను నామాంతరము చెందినదని చరిత్రకారుల అభిప్రాయం.
శాతవాహన సామ్రాజ్య పరనాన్తరము ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు , పల్లవులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇంద్రకీలాద్రి మీద ఉన్న మల్లేశ్వర స్వామీ వారి ఆలయము విష్ణు కుండినుల కాలములో నిర్మించబడినదని ప్రతీతి. అప్పటినుండీ ఈ ఆలయాన్ని జీర్ణొద్ధరణము చేస్తూ విస్తరించారని చరిత్ర చెబుతోంది. ఈ విష్ణు కుండినుల వంశానికి చెందినా మూడవ మాధవ వర్మ బెజవాడను పాలించాడు. మొఘల్ రాజ పురం గుహలు.. అక్కన్న, మాదన్న గుహలు విష్ణుకుండినుల కాలం నాటికి చెందినవే అని చెబుతారు. ఈ గుహలు క్రీస్తు శకం నాలుగు అయిదు శతాబ్దాల కాలం నాటివి అని చెబుతారు.
తూర్పు చాళుక్యుల పాలనా కాలములో కుబ్జ విష్ణువర్ధనుని ధర్మ పత్ని నడుంబివసతి అనే జన దేవ్యాలయన్ని నిర్మింపజేశారు. దానికి పక్కనే సర్వలోకాశ్రయ, కటకాభరణ మరో రెండు జైన దేవాలయాలు కూడ నిర్మించబడ్డాయి వారి కాలములో. ఇంద్రకీలాద్రి దిగువన గల జమ్మిదొడ్డి దగ్గర గల మండపాన్ని రెండవ విజయాదిత్యుడు నిర్మింపజేసాడు. ఒకటవ యుద్ధమల్లుడు కార్తికేయ ఆలయాన్నికూడ నిర్మింపజేసాడు.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565