MohanPublications Print Books Online store clik Here Devullu.com

సంగీతము (Music)

సంగీతము (Music)


సంగీతము (Music) శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి వున్నది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి.
సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం (Rhythm), పల్లవి మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం గ్రీకు భాష μουσική (mousike), "(art) of the Muses" నుండి వచ్చింది.
సంగీతం యొక్క నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ సంస్కృతి మరియు సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది. ఈ రాగాలు అనంతమైనవి. కొన్నింటిని పాడేవారిని బట్టి మారతాయి. సంగీతం సాహిత్యంతో మేళవించి నాట్యం (Dance), నాటకం (Drama), లలిత కళలు (Fine arts), సినిమా (Films) మొదలైన దృశ్య కావ్యాలుగా మళచబడ్డాయి.
ప్రపంచ సంగీతంలో ఉపయోగించు
వివిద రకాల వాద్యపరికరాల జాబితా.
గిటార్
పియానో
అకార్డియన్
బాగ్ పైప్(స్కాట్ లాండ్)
డ్రీమ్ కిట్
ఆల్ ఫోర్డ్(స్విట్జర్ లాండ్)
సాక్సోఫోన్
హార్స్
మాండొలిన్
లైర్
ల్యూట్
పైప్ ఆర్గన్
ఫ్రెంచ్ హార్న్
వయోలిన్
ట్రంపెట్
టింపానీ
కోంగా డ్రమ్స్
టాంబొరిన్
ఐరిస్ హార్న్
బుగుల్
బలలైకా(రష్యా)
కాస్టనెట్స్(స్పెయిన్)
డబుల్ బాస్
బంజో(అమెరికా)
హార్మోనికా
హర్మోనియం
తురార్లు
భారతీయ వాద్య పరికరాలు
ఆంధ్ర ప్రదేశ్‌లో వాడే కొన్ని సంగీత వాయిద్యాలు
వీణ
నాదస్వరం
డోలు(నాదస్వర ప్రక్కవాద్యం)
వేణువు
షెహనాయ్
బాన్సురి
సుర్నామ్
మొహురి
ఖుంగ్
కర్నా
సింగా
పక్కవాద్యం
గోటువాద్యం(విచిత్ర వీణ)
కరతాళాలు
తబలా
బ్రహ్మతాళం
పిల్లనగ్రోవి
పంచముఖవాద్యం
ఏకతార
డోలక్
చెండ
నగార(కొండజాతి)
ఫిడేలు
మృదంగం
జంత్ర
మందర
సారంగి
సితార
శంఖము... వాయిద్యం
సరోద్
తంబూర
కాళికొమ్ము
మంజీర / (జాలర)
రణసింఘా
ఢమరుకము
విల్లాడి వాద్యం
పంబై
కొమ్ము వాయిద్యం
గుమ్మెత
పొమ్మలు /పొంబలు
డోలు
మద్దెల
పాముల బుర్ర
చిరుతలు
గజ్జెలు
మువ్వలు
కుండ/ఘటం
చక్కలు
తాళాలు
డిక్కి
మువ్వలు
నాగస్వరం
హర్మోనియం
డప్పు
ఘటము
తుతార్లు
సంగీతం
భారత్
హిందూస్తాని సంగీతము
భీమ్ సేన్ జోషి
బేగం అక్తర్
పర్వీన్ సుల్తానా
హీరాబాయి బరోడేకర్
మల్లికార్జున్ మన్సూర్
కిషోరీ అమోంకర్
పండిట్ సి.ఆర్.వ్యాస్
ఉస్తాద్ రాషిద్ ఖాన్
బడే గులాం అలీ ఖాన్
పండిత్ జస్రాజ్
పండిట్ రవిశంకర్
కర్ణాటక సంగీతము
మంగళంపల్లి బాలమురళీకృష్ణ (గానం)
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (గానం)
లాల్గుడి జయరామన్ (వయోలిన్)
తెలుగునాట
హిందుస్తానీ సంగీతం
కర్ణాటక సంగీతం
ద్వారం వెంకటస్వామి నాయుడు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు
దోమాడ చిట్టబ్బాయి, ప్రముఖ నాదస్వర విద్వాంసులు.
షేక్ చిన మౌలానా, ప్రముఖ నాదస్వర విద్వాంసులు.
దాలిపర్తి పిచ్చహరి, ప్రముఖ నాదస్వర విద్వాంసులు
భూసురపల్లి ఆదిశేషయ్య, ప్రముఖ డోలు విద్వాంసులు.
అన్నవరపు బసవయ్య, ప్రముఖ డోలు విద్వాంసులు.
అన్నవరపు ఆంజనేయులు, ప్రముఖ డోలు విద్వాంసులు.
పాపట్ల కాంతయ్య, ప్రముఖ ఫిడేలు వాద్యకారులు.
తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, ప్రముఖ వీణా విద్వాంసులు
వీణా వెంకటరమణదాసు
గానం
భారత్
భీం సేన్ జోషి
మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి
తెలుగునాట
ఘంటసాల వెంకటేశ్వరరావు
మంగళంపల్లి బాలమురళీకృష్ణ
నిత్య సంతోషిని
శోభారాజ్
బాలకృష్ణ ప్రసాద్
shyam


LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list