MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ మత్స్య మహాపురాణం, Sree Mathsa Maha Puranam

శ్రీ మత్స్య మహాపురాణం
Sree Mathsa Maha Puranam

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం.
అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం శ్రీ మత్స్య మహాపురాణం. "మత్స్యంమేధఃప్రకీర్యతే" - ఈ పురాణం శ్రీ మహా విష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి. అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైనదిగా పండితులు భావిస్తారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list