మధురాతి మధురం... శ్రీకృష్ణ లీలామృతం
Sree Pothana Bagavatham
+++++++++మధురాతి మధురం...
శ్రీకృష్ణ లీలామృతం++++++++++
శ్రీకృష్ణ లీలామృతం++++++++++
దుష్ణశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో
కృష్ణావతారం ఎంతో విశిష్టమైనది. మహావిష్ణువు ధరించిన దశావతారాలలో
కృష్ణావతారం ఎంతో విశిష్ణమైనది, అద్భుతమైనది,మత్స్య,కూర్మ,
వరాహ,నారసింహావతారాలు అంశావతారాలుగాను, పరశురాముడు
ఆవేశావతారంగానూ, వామనుడు పురాణావతారంగాను. శ్రీరాముడు
పరిపూర్ణ అవతారంగానూ,శ్రీకృష్ణుడు పరిపూర్ణతమావతారంగానూ
పెద్దతు చెబుతారు. కృష్ణుడు అంటే క్లేశాలను, కష్టాలను పోగొట్టేవాడని
అర్థం.కృష్ణవర్ణం (నల్లనిరంగు)లో ఉంటాడు కాబట్టి కృష్ణుడని పేరుతో ప్రసి
ద్ధుడయ్యాడు,వసుదేవుని కుమారుడు కావున వాసుదేవుడని పేరు.
రామావతారంలో శ్రీరాముడు ’’నేను దేవుణ్ణ• కాదు, దశరథ
రాజుకుమారుణ్ణి మాత్రమే’’ అని చెప్పుకుంటే శ్రీ కృఫ్ణుడు
మాత్రం ’’ నేను పరమాత్మను, అన్నింటిని త్యజించి నన్ను
ధ్యానించండి ’’ అని చెబుతూ వచ్చాడు. అయితే ఏ•కౌద్దిమందికో తప్ప
కృఫ్ణుని తప్ప కృష్ణుని వచనాలు చెవికి ఎక్కలేదు, మహాభారతంలో
పాండవులను పంచభూతాలుగా, ద్రౌపదిని భూమిగా, శ్రీకృష్ణుని
పరమాత్మునిగా చెపుతారు, కృష్ణస్తు భగవాన్ స్వయం’
అని భాగవతం ఉద్టోషించింది, వ్యాసభగవానుడు శ్రీమద్భాగవతంలో
శ్రీకృష్ణుని జన్మరహస్యం వివరిస్తాడు.కృష్ణుడు గర్బ•్ధ• శిశువుగా ఉండగానే
సర్వదేవతలు ఆయనను పరంబ్రహ్మగా కీర్తిస్తారు.
వసుదేవ సుతం దేవం కంస దాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణంవందే జగద్గురుం
అనంత తత్వం

శ్రీకృష్ణునిది అనంతత్వం, జన్మించగానే తల్లిదండ్రులకు కర్త
వ్యబోధ చేస్తాడు. ••ర్త వ్యోపదేశ సమయంలో నారాయణునిగా
దర్శసమిచ్చి అనంతరం ప్రాకృత బాలకుని స్వరూపం ధరిస్తాడు,
యశోదమ్మకు నోటిలో పదునాలుగు భువన భాండములను
దర్శింపజేసిన పరమాత్మునిగా,పాలు పెరుగు, వెన్న దొంగగా,
గోపికల చీరలెత్తుకెళ్లిన చిలిపి కృష్ణుని, అత్తాకోడళ్ల మధ్య జగడాలు
పెట్టే అల్లరి కృష్ణునిగా, గోవర్ధనగిరిని చిటికెన వేలితో ఎత్తిన మహిశక్తి గా,
దృతరాష్థునికి రాయబారం తీసుకెళ్లిన దొత్యవేత్తగా, పొందవ
సైన్యానికి సారధిగా.......ఇలా ఒకటేమిటి.....కృష్ణతత్వం అనంతమైనది.
ఈ పుణ్యతిధిన...
శ్రీ కృష్ణ పరమాత్మ ఆవిర్బవించిన పుణ్యతిధే కృష్ణాష్టమి. ఈ పండుగ రోజున
ఉదయాన్నే స్నానాదులు పూర్తియ్యాక చేసి షోడశోపదారాలతో కృష్ణుని పూజించాలి.
పూజ పూర్తయ్యాక భాగవతాది. గ్రంధాల్లోని శ్రీ కృష్ణ లీలా ఘట్టాల్ని పఠించాలని
శాస్త్రవచనం. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణవిగ్రహాన్ని ఊరేగించి
తర్వాత ఊయలలో ఉంచాలి.దేవకీ దేవి శయ్యపై పడుకుని బాలకృష్ణయ్యకి పాలిస్తున్నట్లు
ఉండే విగ్రహాల్ని అలంకరించి పూజించడం మంచిది, కృష్ణాష్టమి రోజున కృష్ణుని
ఆర్భి•స్తే సకల పాపాల హరించడమే కాక మోక్షప్రాప్తి కలుగుతుందని, అఖండ విజయాలు
చేకురతాని స్కాందపురాణం చెబుతోంది. ఈ రోజు కృష్ణునికి ఇష్టమైన పాలు, పండ్లు , వెన్న మీగడ
మొదలైన వాటితో నైవేద్యం పెట్టాలి.

లీలా కృష్ణుడు
చెరసాలలో జన్మించింది మొతలు చరమాంకం దాకా శ్రీ కృష్ణుని లీలలు ఆపారం ఆనంతం ఆయన లీలలలో ధర్మార్థం,
ఆరు సంవత్సరాల వయస్సు లోపే చూపించాడు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి మధురవెళ్లి లోకకంటకునిగా
శ్రీకృష్ణుని కళారాధనను భక్తుల ’లీలలు ’అంటే భౌతికవాదులు ’ భోగములు’ అన్నారు. రాత్వికులు కృష్ణుని ’ యోగి’ గా
పేర్కొంటే కవులు ’ప్రణయమూర్తి ’ గా కావ్యాలల్లారు. కధలుగా చెప్పుకున్నా, అందుకే ఆయన లీలాకృష్ణుడయ్యాడు.
గోపికలంటే వేరెవరో కాదు
రామావతారంలో శ్రీ రాముడు ’’పుంసాం మోహన రూపాయ....’’ అంటే పురుఫులకే మోహం
కలిగించేంత అందంగా ఎండేవాడట.అయనని చూసి ఎందరో రుషులు
భక్తి మోహపరవశులయ్యారట, తర్వాతి జన్మలో వాలే రేపల్లెలో గోపికలుగా పుట్టారు. వారందరి
కోరికనూ తీర్చడం కోసం కృష్ణుడు మదనగోపాలునిగా, గోపీకృష్ణునిగా వారితో క్రీడించి
వారిని తరింపజేశాడన్నమాట.ఇదీ కృష్ణుని పదహారు వేలమంది గోపికల కధ.
కృష్ణునికి వెన్నంటే ఎందుకిష్టం ?
శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం
చేశాడు.వున్న ముద్దలు ఎక్కువ తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని
కుండలలో కదా ఉండేది. మృణ్మయ రూపమైన మనుష్యశరీరమే
మృత్తికా రూపమైన వెన్నకుండ,మన మనస్సే కుండ లోని వెన్న
ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ మనస్సే వెలుగుకు,విజ్ఞానానికి చిహ్నం
తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే
వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.
ఆ మాయల చెనుక........
మహానాయక వ్యక్తాత్వంలో చతుక రాజనీతితో యుగదర్మం పాటించాడు. ముల్లును
ముల్లుతోనే తీయాలి, మోసాస్ని మోసంతోనే జయించాలి,వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే
సామెతలకు , సూక్తులకు నిలువెత్తు నిదక్శనమే శ్రీకృష్ణుడు పాటించిన మాయ, నీతి, రీతి,
మహావీరు•లైన ద్రోణాచార్యుల వారు, భీష్మ పితామహులను నిలువరించాలంటే
మాయోపాయం తప్పదు,అందుకే ప్రాణరక్షణ సమయంలో అసత్య దోషమంటదంటూ
దర్మ రాజుచేత అసత్యమాడించాడు, శిఖండి చేత విల్లె క్కుపెట్టించాడు,సైంధవుని అడ్డు తోలగించ
దానికి సూర్యునికే చక్రం అడ్డు వేశాడు. శత్రుశేషం ఉండరాదన్న నీతిని పాటించడానికి మనుగులో
దాక్కున్న కుటీలుడైన దుర్యోధనుణ్ణి వ్యంగ్యోపక్తులతో పడే పడే రెచ్చ గొట్టి మరీ బయలకు
రప్పించాడు. మాయలు కలిగిన దుష్టులను అంతమొందించడానికి మాయలే ప్రయోగించాడు.
అం•కాదు ఎప్పుడు ఏ తీరు, దృక్పధం అవసరమో, అప్పటికి ఆయా స్వరూప స్వభావాలు ప్రదర్శించాడు.
అయితే తాను మాత్రం ఏ పనికీ బద్ధుడు కాకుండా ప్రదర్శించాడు.
అతీరంగా నిలిచాడు, దర్మపరిరక్షణలో రాగద్వేషాలకతీతంగా వ్యవహరించాడు.
కృష్ణాష్ణమినాడు భక్తితో కష్ణభగవాసుని కొలపడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి
లక్షణాలనయినా ఆతపచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి చిన్న విషయ• లోనూ
స్వార్ధం, ఈర్ష్య, అసూయలను విడనాడి విడనాడి స్థితప్రజ్ఞత అలవరుచుకుంటే జన్మ ధన్యం అవుతుంది.

LIKE
US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565