MohanPublications Print Books Online store clik Here Devullu.com

నక్షత్రాల మంత్రాలను, వారి వారి నక్షత్రాలను బట్టి, రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. Star

నక్షత్రాల మంత్రాలను, వారి వారి నక్షత్రాలను బట్టి, రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి
Star 

నక్షత్రాల మంత్రాలను, వారి వారి నక్షత్రాలను బట్టి, రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
అశ్వని: అశ్వినా తేజసాచక్షు: ప్రాణన సరస్వతీ వీర్యమ్‌|
వాచేంద్రో బలేనేంద్రాయ దఘరింద్రయమ్‌||
భరణి: యమాయ త్వాంగిరస్యతే పితృమతే స్వాహా స్వాహా|
ధర్మాయ స్వాహా ధర్యపుత్రే||
కృత్తిక: అగ్నిమూర్ధాదివ: కకుత్పతి: పృథివ్యాయమమ్‌|
అపారేతా సిజన్వతి:||
రోహిణి: బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్వాద్వి సీమ: పురచే
వేనయాయహ: సబుధ్వా ఉపమా అస్య విష్ఠా:
సతశ్చ యోనిమ సతశ్చ విధి:||
మృగశిర: ఇమం దేవా అసపత్నం సుబధ్వం మహతే క్షత్రాయ మహతే|
జ్యేష్ఠాయ మహతే జాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ
ఇమముష్యౌ పుత్ర మముష్యా పుత్రము ముష్యా విశ
ఏషవోమీరాజా సోమోస్యాకం బ్రాహ్మణానా రాజా||
ఆర్ద్ర: నమస్తే రుద్ర మానవ్య ఉతో త ఇషవరె నమ: బాహుభ్యా ముమతే నమ:
పునర్వసు: అదితి ధౌరదితిరం తరి క్షమదితి: మాతా స పితాన పుత్ర:|
విశ్వేదేవా అదితి పంచజనా అదితి జాతిమాది తిర్జనిత్వమ్‌||
పుష్యమి: బృహస్తే అతి యం దర్యో అర్హాద్‌ ధుమదూ విమాతి
కృతు మజ్జనేషు|
యదీదయచ్ఛ వసరుతు ప్రజాత్‌ తదసమాసు ద్రవిణం ఘోహి చింతమ్‌||
ఆశ్లేష: నమోస్తు సర్వేభ్యో యేకేచ పృధివీభను: యే అంతరిక్షే|
యే దివి తేభ్య: సర్వేభ్యో నమ:||
మఖ: పితృభ్య: స్వధాయిభ్య: స్వధానమ:|
పితామహేభ్య: స్వధాయిభ్య: స్వధానమ:
ప్రపితామహేభ్య: స్వదాయిభ్య: స్వధానమ:
అక్షన్న పిత్రో మీమదంత పితరోతితృ పంత్‌ పితర:
పితర: శుంధ ధ్వమ్‌||
పుబ్బ: భగప్రాణోత్‌ భర్గ సత్య రాధో|
భగే మధియముదవాదదన్న భగయే ప్రణోజన యగోభి
రశ్వైర్భయ ప్రనృభి న్రై: వస్యామ్‌||
ఉత్తర: దేవావ ధ్వర్యూశ్చ గతాస్థేన సూర్యాత్వచా మధ్వాయణం|
సమంజాథో తం ప్రత్నయాయం వినాశ్చిత్రం దేవానామ్‌||
హస్త: విభ్రాడ బృహత్‌ పిబతు సౌమ్య మధ్యాయుర్ధగ యజ్ఞపతిం చ విహుతం
వాతజూతో యో అభిరక్షతుత్మనా ప్రజా: పుషోషపురుధ విరాజితి||
చిత్త: త్వష్టా తురీయో అద్భుత ఇంద్రాగ్నీ పుష్టిర్వర్ధనమ్‌|
ద్విపద ఛందా ఇంద్రాయముక్షా గౌత్ర వయోదధ:||
స్వాతి: క్యోయే తే సహస్రిణో స్థా సస్తే త్రిరాగది|
నియుత్వామ్‌ సోమ పీతయే||
విశాఖ: ఇంద్రాగ్నీ ఆగాత్‌ సుతం గీమినేమో వరేణాయ భూ:|
అస్య పాతం ధియేషితా||
అనురాధ: నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయత దృత్‌|
సపర్యత్‌ దూర్‌ దేశే దేశే దేవ జాతాయ కేతవే
దివసు పుత్రాయ సూర్యాయశ్‌ సత్‌||
జ్యేష్ఠ: త్రాతార మింద్ర మవితార మింద్ర హవే హమ్‌ సుహవ|
శూరమింద్రమ్‌ హవయామి శక్రం పురహుతమింద్ర:
స్వాస్తినో మధ్యవాధా త్వింద్ర:||
మూల: మాతేవ పుత్ర పృథివీ పురీష్యమాణి స్వేయేనావ భారుషా|
తాం విశ్వదేవరుతిభి: సంవదాన: ప్రజాపతిర్విశ్వకర్మా విముంచత్‌||
పూర్వాషాఢ: అపాఘమపి కిల్విష మపికృత్యామ పోరేప:|
అపాం మార్గ త్వమస్మదందు స్వపయసువ:||
ఉత్తరాషాఢ: విశ్వేదేవా శ్రుణుతేమ హవమేయే అంతరిక్షేయ ఉప ఘవిష్టమ్‌|
అగ్నిజిహ్వా ఉతవాయజత్రా అసాధ్యా స్మిన్హా మదాయ ధ్వమ్‌||
శ్రవణం: విష్ణోరరాటమసి విష్ణో: శ్నపత్ర స్థో విష్ణో: సూర్యసి విష్ణో:
ధ్రువోసి వైష్ణవమసి విష్ణ్యోత్వా||
ధనిష్ఠ: వసో: పవిత్రమసి శతధారం వసో: పవిత్రమసి సహస్రధారమ్‌|
దేవస్త్యా సవితా పునాత్‌ వసో: పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామధుక్ష:
శతభిషం: వరుణస్యో తంభనమసి వరుణస్య స్కంభసర్జనిస్థో|
వరుణస్య రుత సధన్యసీ వరుణస్య రుత సదనమసి
వరుణస్య రుత సదనమాసీద:||
పూర్వాభాద్ర: ఉతనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్‌ పృథివీ సముద్ర:|
విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||
ఉత్తరాభాద్ర: శివోనామాసి స్వధిస్తే పితా నమస్తే అస్తు మామహి సీ:|
నవర్తయామ్యా యుషేన్నధాయ ప్రజననాయ
రాయ స్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ||
రేవతి: పూషాన్‌ తవవ్రతే వయం నరిష్యేమ కదాచన|
స్తోతా రస్త ఇహస్మసి||



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list