లాస్ ఏంజల్స్ - శాన్ ఫ్రాన్సిస్కో పంచాoగము 2016-17
Los Angles-San Franco Panchangam
లాస్ ఏంజల్స్ - శాన్ ఫ్రాన్సిస్కో
పంచాoగము 2016-17
పంచాoగము 2016-17
అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
వాస్తవ దృక్సిద్ధ పంచాగము లాస్ ఏంజల్స్ - శాన్ ఫ్రాన్సిస్కో పట్టణములకు గణితము చేయబడినది. ఈ రెండు దగ్గర ప్రాంతాల వారు యధాతథముగా వాడుకోవచ్చు. ఇందులో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, అంత్య సమయం, వర్జ్యం, అమృతం, దుర్ముహుర్తం, రాహుకాలం, యమగండం, గుళిక సమయాలు, అలానే లగ్నాలు ఆరంభము - అంత్య సమయాలు చూపబడినవి. సూర్యోదయ, అస్తమయాలు ఇవ్వబడినవి. చంద్రుడిని రాశులలో చూపలేదు. ప్రయాణాలకు అనువుగా ఆనందాది యోగములు రోజూ సూచించడమైనది. తారాబలము తెలుసుకొనుటకు వీలుగా ప్రతీరోజూ ఉండే నక్షత్రమును ఇవ్వబడినవి.
ముఖ్యంగా ముహుర్తాల విషయంలో జాగ్రత్తను వహించి కేవలం మంచి ముహూర్తములను ఇవ్వబడినవి. ఏ మాత్రం దోషమున్ననూ ఆ యా ముహూర్తములు విడువబడినవి. ఇందలి ముహూర్తములు తారాబలము, రహితముతో సంబంధము లేకుండా వాడుకోవచ్చును.
అమెరికాలో ఉన్న తెలుగువారి కోసం ముహూర్తాలతో సహితంగా సంపూర్ణముగా చేయబడిన పంచాగము.
FREE DOWNLOAD
_________________
_________________
LIKE US TO FOLLOW: ---

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565