MohanPublications Print Books Online store clik Here Devullu.com

భార్గవ సిద్దాంత పంచాంగము, Bargava Siddanthi Panchangam

భార్గవ సిద్దాంత పంచాంగము,

 Bargava Siddanthi Panchangam


భార్గవ సిద్దాంత పంచాంగము
పూర్వము కాలమును ఘడియలలో లెక్కించేవారు. క్రమేణా గంటలు , నిమిషములలో లెక్కించడం జరుగు చున్నది .ఒక ఘడియ అనగా 24 నిమిషములు రెండున్నర ఘడియలు ఒక గంట . అరవై ఘడియలు ఒకరోజు అనగా ఇరవై నాలుగు గంటలు .
పూర్వము కాలమును గణించే పద్దతి ప్రకారము ప్రతి ఘడియకు ఒక ముహూర్తము చొప్పున లెక్కవేస్తూ చెప్పిన విధానమే భార్గవ సిద్దాంత పంచాంగము . ఈ పద్దతిలో సూర్యోదయము నుండి మొదలు కొని మరుసటి రోజు సూర్యోదయము వరకు ఈ పద్దతిని గణించడం జరిగినది . అయితే ప్రతి చోటా సూర్యోదయము ఒకే సమయములో జరుగుట లేదు . దేశము , మరియు ప్రాంతములను బట్టి సూర్యోదయ సమయము మారుచున్నది .
కావున ఆయా ప్రాంతములలో సూర్యోదయము నుండి ప్రారంభించి ఈ సిద్దాంతమును అనుసరించాలి .
ఈ సిద్దాంతములో ముప్పై ముహూర్తములు ఇవ్వడం జరిగినది . సూర్యోదయము నుండి మొదలు ముప్పై ముహూర్తములు వచ్చును . సూర్యాస్తమయము నుండి తిరిగి అవే లెక్కించు కోవాలి .
ఉదాహరణకు ఒక ప్రానతములో సూర్యోదయము ఉదయము ఆరు గంటలకు జరిగితే భార్గవ సిద్దాంతము ప్రకారము కలిగే ఫలితములు ఇలా ఉంటాయి .



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list