కుజ దోషం ఉందని మంచి వివాహా సంబంధాలను
వదిలెయ్యకండి
కుజ దోషం ఉందని
మంచి వివాహా సంబంధాలను
వదిలెయ్యకండి
మంచి వివాహా సంబంధాలను
వదిలెయ్యకండి
జాతకాలను నమ్మండి ... కాని మూఢనమ్మకము గా నమ్మకండి. జాతకాలు చూసే వాళ్లలో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడంవల్ల, కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి వున్నప్పుడు కుజుడు కూడా మేలు చేస్తాడనే విషయం చాలా మందికి తెలియదు. అష్టమాధిపత్యం చేత కుజదోషం అన్న మాట వచ్చింది. అదేమంటారా? మేషం నుండి చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతుంది. అష్టమాధిపత్యం కుజునికి వస్తే ఏం చేస్తాడు. సంసార జీవితంలో నష్టాన్ని కలుగజేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మనమే వెదకాలి.
ప్రాచీన గ్రంథాల్లో కుజుని లక్షణాలను గూర్చి ఒకసారి మనం పరిశీలిస్తే...........
కుజుడు ఉగ్రస్వభావి. రక్త వర్ణం, అగ్ని తత్వ్తం కలిగినవాడని తెలుస్తుంది. అష్టమాధిపత్యం రావడం చేత ఆభావం పట్ల తీవ్ర పరిణామాలను ఇస్తాడని. ఏ లగ్నానికైనా అష్టమాధిపతి కష్టాలనే కలిగిస్తాడని ఒక వాదన ఉంది కాబట్టి, ఆ కోణంలో మనం చూడాలి. మేషాత్తు మనకు గ్రహ కారకత్త్వాలను నిర్ధారించడంతో ఈ కుజ దోషం కేవలం భార్యా భర్తలకు చేటు చేస్తుంది అనే వాదన బయటకు వచ్చింది. అయితే ఈ వాదన ఎంత బలమైందంటే కుజుడు ఏ లగ్న చక్రకంలోనైనా 1,2,4,7,8,12 స్థానాల్లో ఉంటే కుజదోషంగా చెప్పారు. పైగా విశేష దృష్టి ఫలితాల్లో కూడా 4,7,8 చెప్పబడ్డాయి. అంటే ఏ స్థానంలో ఉంటే అక్కడినుండి 4,7,8 స్థానాలను చూస్తాడని.
లగ్నం అనగానే తను స్థానం, ఆలోచన, శరీర సౌష్టవం, వంటివి చూడాలి.
ద్వితీయం అనగానే కుటుంబం, వాక్కు, ముఖ కవళికలు, ధనం, ఇలాంటివి చూస్తాం
చతుర్థం : తల్లి, భూమి, వాహనం, గృహం, సర్వ సౌఖ్యస్థానం చూస్తాం
సప్తమం : కళత్రం, సన్నిహితం, మౌదలైనవి
అష్టమం : గుహ్యం, రహస్యం, మూలం, అంగం, గోప్యం, మనిషి చేసే అసాంఘిక కార్యకలాపాలు, వ్యసనాలు
ఈ స్థానాల వల్ల తెలియబడే అంశాలకు కుజుడికి సంబంధాలు మనం విచారించాలి. ఇక్కడ సప్తమ, అష్టమ స్థానాలపై ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుదనేది మనముందున్న ప్రశ్న.
కుజుడు ఏ భావాధిపతి అయ్యాడో ముందు తెలుసుకుంటాం! అయితే ఏ లగ్న జాతకునికైనా ఏభావాధిపతి షష్ట,అష్టమ,వ్యయాధిపతితో కలస్తే ఆభావం చెడుతుంది అనేది మొదటగా మనం తెలుసుకోవాలి.
లగ్నాత్తు అష్టమాధిపతి పాపై ఏ భావంలో ఉంటే ఆ భావం ఆ దశాంతర్దశల్లో ఎక్కువగా ఫలితాన్నిస్తుంది.
కర్కాటక లగ్నానికి, మీన లగ్నానికి, సింహ లగ్నానికి కుజుజు లగ్నాత్తు శుభుడైనప్పుడు కుజదోషం విచారణకు తీసుకోకూడదని కె.పి ఆస్ర్టాలజీలో రిఫరెన్స్ ఉంది.
మేష, వృశ్చిక, కన్య లగ్నాలకు షష్ట, అష్టమాధిపత్యాల వల్ల కుజ ప్రభావం ఉంటుంది. లగ్నాధిపత్యంచేత శుభుడే అంటారు కాని షష్ట, అష్టమాధిపత్యాలు కచ్చితంగా కనబడతాయని గ్రహించాలి.
సప్తమంగాని, అష్టమం గాని ద్విస్వభావరాశై, కుజుడు ఉంటే ఫలితాలు మరో రకంగా ఉంటాయి. ఇవి జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకోవాలి. అంటే ద్విస్వభావ రాశులైన మిధున, కన్య, వృశ్చిక మీనాలకు కళత్ర, దాంపత్య సంబంధాల విషయంలో ఆచితూచి కుజు దోష నిర్థారణ చేయాలి.
నాలుగింట కుజుడుంటే కుజదోషం అంటే అది నిజంకాదు. ఈ అపోహలతో ఎంతోమంది మంచి సంబంధాలను వదిలేయడం జరుగుతుంది.
అసలు పురుష, స్ర్తీ జాతకాలు విడివిడిగా చూసి ఎవరికి ఎటువంటి కళత్రం వస్తుంది. ఈ సంసార జీవితానికి అడ్డంకులు ఉన్నాయా? కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అనేది తెలుసుకోవాలి. అంతే తప్ప కుజదోషం ఉందని భయపడేలా చేయకూడదు. ఒక వేళ కుజడు దుష్పలితాలిచ్చినా అది సంసార పరంగానే కాదు, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఇతర అనేక కారణాల ద్వారా చెడ్డఫలితాలిస్తాడు. అందుకేనేమో 288 రకాల కుజదోషాలున్నయని కొందరు రాసుకొచ్చారు.
++++++++++++++++++++++
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీమాత్రే నమః
సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం
1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా I
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా I
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II
2. నజానామి శబ్దం నజానామి చార్థం
నజానామి పద్యం నజానామి గద్యం I
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II
నజానామి పద్యం నజానామి గద్యం I
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II
3. మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం I
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం II
మనోహారిదేహం మహచ్చిత్తగేహం I
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం II
4. యదా సన్నిధానం గతామానవామే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ I
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II
భవామ్భోధిపారం గతాస్తేతదైవ I
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II
5. యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే I
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం II
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే I
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం II
6. గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః
తదా పర్వతే రాజతే తేధిరూఢాః I
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు II
తదా పర్వతే రాజతే తేధిరూఢాః I
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు II
7. మహామ్భోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే I
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం II
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే I
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం II
8. లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే I
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్ II
9. రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే I
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే II
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే I
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్ II
9. రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే I
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే II
10. సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ I
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్ II
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ I
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్ II
11. పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్ I
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్ II
12. విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్ I
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్ II
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్ I
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్ II
13. సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్ I
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్ II
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్ I
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్ II
14. స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని I
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి II
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని I
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి II
15. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు I
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః II
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు I
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః II
16. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్ I
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః II
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్ I
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః II
17. స్ఫురద్రత్న కేయూర హారాభిరామః
చల త్కుండల శ్రీలస ద్గండభాగః I
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః II
చల త్కుండల శ్రీలస ద్గండభాగః I
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః II
18. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్ I
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ II
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్ I
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ II
19. కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ I
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్ II
పతే శక్తిపాణే మయూరాధిరూఢ I
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్ II
20. ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే I
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్ II
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే I
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్ II
21. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్
దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు I
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం II
22. ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం I
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా II
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం I
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా II
23. సహస్రాండ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః I
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి II
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః I
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి II
24. అహం సర్వదా దుఃఖభారావసన్నో
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే I
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ II
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే I
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ II
25. అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః I
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే II
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః I
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే II
26. దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ I
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః II
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ I
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః II
27. మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః I
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే II
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః I
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే II
28. కలత్రం సుతాబంధువర్గః పశుర్వా
నరోవాథ నారీ గృహేయే మదీయాః I
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార II
నరోవాథ నారీ గృహేయే మదీయాః I
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార II
29. మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః
తథా వ్యాధయో బాధకా యే మదంగే I
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల II
తథా వ్యాధయో బాధకా యే మదంగే I
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల II
30. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ I
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ II
సహేతే న కిం దేవసేనాధినాథ I
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ II
31. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః I
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు II
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః I
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు II
32. జయానందభూమన్ జయాపారధామన్
జయామోఘకీర్తే జయానందమూర్తే I
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో II
జయామోఘకీర్తే జయానందమూర్తే I
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో II
33. భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య I
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః II
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య I
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః II
ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణమ్.
LIKE US TO FOLLOW:---
సింహ లగ్నం లగ్నం లో గురువు, అష్టమం మీనం లో కుజుడు దోషము ఉండునా
ReplyDelete