తులసి ప్రయోజనాలు
Tulasi Prayojanalu
తులసి ప్రయోజనాలు:
మన దేశంలో ఏడు తులసి రకాలే ఉండటం గమనించదగ్గ విషయం. 1. కృష్ణ తులసి, 2. లక్ష్మి తులసి, 3. విష్ణు తులసి, 4. అడవి తులసి, 5. రుద్ర తులసి, 6. మరువక తులసి, 7. నీల తులసి.
తులసి మొక్కలో ‘తెైమాల్’ ఔషధ పదార్థం ఉంటుంది. మన కంటికి కనిపించని అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను పరిసరాలకు రానివ్వకుండా తెైమాల్ అడ్డుపడుతుంది.
తులసి మొక్కలున్న ప్రదేశంలో పిడుగులు పడవని ప్రతీతి.

తులసి ఆకుల రసం సేవించటం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని రుజువెైంది.
500 మి.గ్రా. నీటిలో 5 గ్రాముల తులసి ఆకు లను వేసి, మరిగించి కొద్దిగా పాలు, పంచదార కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. గొంతునొప్పి, గొంతు బొంగురుపోవటం లాంటి వాటిని తగ్గిస్తుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలను దరిచేరనీయదు.

తులసి కషాయంలో తేనె, అల్లం రసం సమ పాళ్లలో కలిపి సేవిస్తే ఇన్ ఫ్లూయంజా, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకుల రసంలో హారతి కర్పూరం కలిపి శరీరం పెై రాస్తే గజ్జి, తామర లాంటి దీర్ఘకాలపు చర్మపు వ్యాధులు సమసిపోతాయి. తులసి ఆకుల రసం ముక్కులోకి వేస్తే ముక్కు దిబ్బడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకుల రసం శ్వాస నాళాలలోని కఫాన్ని తొలగిస్తుంది.
తేలు, జర్రి లాంటి విష కీటకాలు కుట్టిన చోట తులసి పసరు పూస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

తులసి, పచ్చ కర్పూరం, తమలపాకులు కలగ లిపి నిత్యం సేవిస్తే ఉబ్బసం వ్యాధి కొన్నాళ్ళకు తగ్గిపోతుంది.
పడిశం పట్టినపుడు వేడి నీళ్ళలో తులసి ఆకులు వేసి ఆవిరిపడితే జలుబు తగ్గిపోతుంది.
ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమిలి, ఆ రసం మింగితే కడుపులో పేరుకుపోయిన జబ్బులను దూరం చేస్తుంది.
హిందూ దేవాలయాలలో తీర్థం తయారు చేసే సమయంలోనే తులసి ఆకులు వేస్తారు. తులసి ఆకులను ప్రత్యేకంగా సేవించకపోయినా, దేవుని తీర్థం సేవించినపుడెైనా కడుపులోని రుగ్మతలు రూపుమాప వచ్చనే సదుద్ధేశ్యంతో తీర్థంలో తులసి ఆకులు కలపాలనే ఆలోచన అనాదిగా, ఆనవాయితీగా వస్తుంది.
తీర్థం పంచుతూ ఆలయ పూజారి ‘అకాల మృత్యు హరణ... సర్వ వ్యాధి నివారణం... సమస్త పాపక్షయకరం... భతవత్ పదోదకం.. శుభం’ అంటూ తులసి మనకు ఎన్ని విధాల ఉపయోగ పడుతుందో వివరిస్తాడు.
తులసి చుట్టు ప్రదిక్షణ చేస్తున్నప్పుడు ఉత్తేజకర మైన ‘పాజిటివ్ వెైబ్రేషన్లు’ కలుగుతాయని పరిశోధనలు నిరూపించాయి.
తులసి పరిమళం నాసికా రంద్రాలకు సోకితే సైనస్ వంటి వ్యాధులున్న వారికి శ్వాస క్రియ సవ్యమవుతుంది.
శ్వేత, కుష్ఠు మరియు బాల్లి లాంటివి పొడచూపి, శరీరం తెల్లగా మారి, వికృతంగా కనిపిస్తున్న వారికి ‘కృష్ణ తులసి’ ఎంతో మేలుచేస్తుంది.
కృష్ణ తులసితో తయారు చేయబడిన మందులు ఊపిరితిత్తుల వ్యాధులను, గుండె జబ్బులను, విషదోహాలను, ధనుర్వాతాలను, ప్లేగు, మలేరి యాలను నిర్మూలించటానికి ఉపయోగిస్తు న్నారు.
నేల తులసికి తలవెంట్రుకలకు బలాన్నిచ్చే శక్తి ఉంది. తల నూనెల తయారీకి నేల తులసిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కర్పూరం తయారీకి కూడా దీనిని వాడటం గమనార్హం.
రామ తులసి ఆకులు అజీర్తిని పారద్రోలి, జీర్ణ శక్తిని పెంచుతాయి. భోజనం అనంతరం రామ తులసి లేత ఆకులను నమిలితే దంతాలు గట్టి పడటంతో పాటు, దంత సంబంధిత రుగ్మతలు అదుపవుతాయి.
+++++++++++++++++++
పెట్టని కోట.... తులసి!
నాలుగు తులసి ఆకుల నమలమంటే అదేదో పెరటి వైద్యంలే అని కొట్టిపారేస్తాం.. రెండు లవంగాలు బుగ్గన పెట్టుకోమంటే వంటింటి వైద్యంగా తీసిపారేస్తాం. అల్లం, దాల్చనచెక్క .... ఏదైనా ఇంతే ! ఎందుకంటే ఇన్నేళ్లుగా, తరతరాలుగా మనం వీటి గురించి గొప్పగా చేప్పుకోవటమేగానీ... వీటిలోని జౌషధ గుణాలేమిటో శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నంగా చెయ్యలేదు. ఆ దిశ గా శద్ధ పెట్టలేదు. నిజానికి మన జీవితాల్లో భాగమైన ఈ ప్రకృతి సిద్ధ ఆకులు, దినుసులుల్లో అద్భుతమైన ఔషదాలు దాగున్నాయి అందుకే నేటి ఆధునిక పరిశోధనా రంగం వీటికి వెలికి తీసే దిశ గా అడుగులేస్తోంది. తులసిలోని ’యూనినాల్’ అనే రసాయనానికి రొమ్ము క్యాన్సర్ కణాలను నిరొధించే గుణం ఉంది. అయితే దీన్ని ఒక ’ఔషధం’ లా ఉపయోగించే స్ధాయికి తీసువెళ్ళటం ఎలా ? ఇందుకు సమే లోతు పరిశోధనలు చేస్తున్నారు. అమెరికా లోని వెస్త్రస్ కెంటకీ యూనివర్షిటీ పరిశోధకులు డా।। ఛంద్రకాంత్ ఈమని. మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసిన ఈయన ప్రసుత్తం కౌంటకీలో వృక్ష పరమాణు జీవశాస్త్రం (ప్లాంట్ మాబికుబర్ బయాలజీ )లో సహాయ ఆచార్యుడిగా పని చేస్తున్నారు. తులసిలో ఇన్యువరమైన మార్పులు తేవటం ద్వారా ’యూజినాల్’ స్ధాయులను మరింతగా పెంచి క్యాన్సర్ దాన్నో ఔషధంగా నిరూపించే దిశగా పరిశోధదనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల ప్రాశస్త్యాన్ని గుర్తించిన కౌంటకీ యూనిపర్షిటీ ఇటీవలే దీనికి 12000 డాలర్ల ప్రత్యేక గ్రాంటు కూడా మంజూరు చేసింది. ఈ నేపధ్యంలో ’ప్రయోగశాలలో తులసి రసం తీసి దాన్ని రొమ్ము క్యాన్సర్ కణాల పై వృద్ధి ఆగిపోయింది.అందు•కే దీన్ని ఔషదంగా మలిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాం అంటున్న ఆమనతో ’ఈనాడు’ ఈ - మెయిల్ ఇంటర్వ్యూ......
క్యాన్సర్ నిరోధకంగా చెబుతున్న ’ యూజినాల్ ’ అనే రపాయనం ఒక్క తులసిలోనే ఉంటుందా ? లేక మరేదైనా ఇతర మొక్క ల్లోనూ ఉంటుందా? ఈ యూజినాల్ అనేది ఒక్క తులసిల్ణలోనే కాదు.... లవంగాల్లో దాల్చిన చెక్క వంటి మరికొన్నింటిలోనూ ఉంటుంది. అయితే తులసి ఇదొక్కటే కాదు, మరెన్నో ఔషద గుణాలు గల విశిష్టమైన మూలిక దీనిలో ఉందే ’యూనినాల్ క్యాన్సర్ నివారణకే కాదు సూక్ష్మ క్రిములు కారణంగా ఇన్సెక్షన్ రాకుండా ’యాంటీసెప్టిక్’ గా పని చేస్తుంది. అలాగే స్థానికంగా మొడ్డులారేలా చేసే మత్తుమందు ’అనెస్టటిక్ ’ గా కూడా పని చేస్తుంది దీం తో పాటు తులసి లో వాపు స్వభావాన్ని తగ్గించే కార్యోఫిలిన్ క్రిములు - కీ•కాలను దరిజేరనివ్వకుండా చేసే ’ సిట్రోనెల్లాల్ ’ వంటి రసాయనాలు కూడా ఉన్నాయి.
యూజినాల్ క్యానర్ నిరోధర గుణం ఉందని సృష్టంగా నిరూపణఅయ్యిందా?ఈ దిశగా ఇప్పటికే పరిశోధనలు జరిగాచా ? యూజినాల్ రొమ్ము క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్, పాంక్రియాస్ కాన్సర్ కణుతులను నిరోధిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రయోగాల్లో ఎలుకలపైనా, మానవ క్యాన్సర్ కణజాలం పైనా జరిగిన అధ్యయనాల్లో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ అద్యయనాలను భారత్ - చైనాలతో పాటు ఐరోపా, అమెరికా ల్లోని ప్రయోగశాలల్లో నిర్వహించారు అయితే ఇవన్నీ కూడ ఇప్పటికీ ప్రయోగాల దశలో, ప్రయోగశాలల్లోనే ఉన్నాయి. మనుషుల ప్రయోగించి చూసే ’క్లినికల్ ’ ట్రయల్స్’ స్థాయికి నేరుకోలేదు. మీరు తులసి సన్యుపరమైన మార్పులు తెచ్చి దాన్నించి ’యూజినాల్ ’ మరింత సమృద్దిగా లభ్యమయ్యేలా చూడాలని ప్రయోగాలు చేస్తున్నారు. జన్యు మార్పిడి ప్రయోగాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు, అపనమ్మకాలు వినిపిస్తున్న తరుణంలో మీ ప్రయోగాలను ఎలా సమర్ధించుకుంటారు ?
ఏ రకమైన వృక్షజాతిలోనైనా మనం జన్యుపరమైన మార్పులు తెస్తున్నామంటే.... ఆ మార్పిడి పక్రియ మొత్తన్నీ మనం క్షుణంగా అధ్యయనం చెయ్యాలి. ముఖ్యంగా దుష్ప్రభావాలకు అస్కారమిచ్చే జన్యుపరిమాణాలను మనం నియంత్రించగలిగి ఉండాలి. జన్యుమార్పిడి పై సందేహాలు వినిపించటంలో తప్పేంలేదు, వాటికి కోట్టిపా•రెయ్యటానికి లేదు. అయితే ఈ సందేహాలను నిష్సంశయంగా నిష్పత్తి చెయ్యాల్సిన బాధ్యత బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు మీద ఉంటుంది. మనం చేసే ప్రయోగాల వల్ల ప్రకృతి మీద గానీ, ఆహార గొలుసు మీవ గానీ, వీటికి తినే మనుషులు, పశువులు మీదగాని ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండబోవని కచ్చితంగా నిరూపించి చూపటం అవసరం .ప్రస్తుతం సన్యు ఇంజీనిరింగ్ పై ప్రజలల్లో అవగాహన లేదు స్పష్టత లేకపోవటం వల్ల దురభిలప్రాయాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో పరిశోధకులుగా శాస్త్రవేత్తలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానంపై అటు ప్రజల్లో నూ, ఇటు విధానకర్త ల్లోను అవగాహాన పెంచేందుకు ప్రయత్నించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది.
తులసిపై జన్యుమార్పిడి ప్రయోగాలు చెయ్యటంలో మీ లక్ష్యం ఏమిటి ? భవిష్యత్తులో వైద్యపరంగా ఇది ఏ రకంగా ఒక ఔష ధంగా అందుబాటులోకి వస్తుందని భవిస్తున్నారు ?
తులసి గనక క్యాన్సర్ చికిత్సలో ఆక్కర కొస్తే... మనకు పర్యావరణపరంగా ఎంతో స్నేహపూర్వకమైన క్యాన్సర్ అవుతుంది అందుకే మేము తులసిలో చోటుచేసుకునే జీవక్రియల తీరులో జన్యుపరంగా కొద్దిపాటి మార్పులు తేవటం ద్వారా అందులోని ఔషధ రసాయనాలు గరిష్ఠ స్థాయిలో వృద్ధి అయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలా ఈ రసాయనాలు మొక్కలోనే ఆధిక మోతాదుల్లో లభ్యమైతేదాన్ని మనం ఏదో రూపంలో రోజు వారి ఆహారంలో బాగుగా వేసుకోవకోవచ్చు. తద్వారా శరీరంలో క్యాన్సర్ కణాలను చాలా తొలిదశలో... క్యాన్సర్ మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలోనే సమర్ధంగా నిరోధించే వీలుంటుంది. ఇప్పటి వరకూ మీరు చేసిన పరిశోధనల ఆధారంగా ప్రజలు దైనందిన జీవితంలో తులసిని మరింత ఎక్కువగా వాడుకుంటే మంచిదని చెప్పాచ్చా ? ఇప్పటి వరకు తులసిపై జరిగిన అధ్యయనాలు పరిశోధనలన్నింటినీ ఒక్కసారి తిరగేస్తే దానిలో మనకు మేలు చేసే రసాయనాలు ఎన్నో ఉన్నాయని స్పష్టమవుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. హానికారక విశృంఖల కణాలను ఇవి అడ్డుకుంటుంటాయి. అలాగే తులసికి వైరస్ వ్యాధులను నిరోదించే గుణం ఉంటుంది. సూక్ష్మక్రిమలు కారణంగా తలత్తే వ్యాధులను అడ్డుకొనే స్వాభావము ఉంది. కాబట్టి తులసిని మనం రోజు వారి ఆహారంలో చేర్చుకొవడం వల్ల కచ్చితంగా మేలే జరుగుతుంది. ఆహారంలో కాకపోతే రోజు కొన్ని ఆకులు తిన్నా మేలే.
తులసికి ఉన్న ఔషధ గుణాలన్నింటినీ మన పరిశోధనా రంగం సమగ్రంగా వెలికి తిసిందనే భావిస్తున్నారా ? ఆయుర్వేధంలో తులసిని విరివిగానే వాడుతారు. ఉబ్బసం, మధుమేహం,మానసిక ఒత్తిడి వంటి రకరకాల సమస్య లకు వాడే చాలా ఔషధాల్లో తులసి ఉంటుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇది కొలెస్టాల్‌స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని భావించొచ్చు ఎలుకల్లో మానవ కణాలుపై ప్రయోగశాలల్లో చేసిన ఆధ్యయనాల్లో దీనికి ఉన్న క్యాన్సర్ విరోధక గుణాలు వెల్లడయ్యాయి. అయితే తులసి రసంలోని ఈ రసాయనాలు క్యాన్సర్, ఉబ్బసం, మధుమేహం వంటి వ్యాధులను కచ్చితంగా ఎలా ఎదుర్కొంటున్నాయి? వాటిని అడ్డుకునే పక్రియ ఏమిటన్నది వివరించేందుకు ఇప్పుడు మరింత విస్తృతంగానూ,లోతుగానూ అధ్యయ నాలు జరగాల్సి ఉంది దానివల్ల వ్యాధి ఏ దశలో ఉన్న ప్పుడు తులసితో ప్రయోజనం ఉంటుంది? చికిత్స క్రమంలో ఈ రసాయనాలను కచ్చితంగా ఏయే అవయవాల మీద ఏకణజాలం మీద పని చేసేలా చూడొచ్చన్నది వైద్యరంగానికి ఔషధ రంగానికి కూడా తెలుస్తుంది.
క్యాన్సర్ నివారణకు లేదా క్యాన్సర్ చికిత్సకు మీ పరిశోధ నలు ఎంత వరకూ ఉపయోగపడుతాయని భావిస్తున్నారు? మా పరిశోధన ప్రధాన లక్ష్యం తులసిలో ఉన్న కీలకమైన ఔషధ రసాయనాల స్ధాయిలను పెంచటం. ఈ దశలో మేం యూజినాల్ మీచె ఎక్కువగా దృష్టి పెడుతున్నాం తులసి ఆకులను కొద్దిగా తీసుకున్నా కూడా అని క్యాన్సర్ కణుతుల పెరుగుదల సమర్ధమైన నిరోధిస్తాయని నిరూపించటం అవసరం. అప్పుడు తులసి అంటే అచేడో పెరటి వైద్యం అన్నట్టు కాకుండా ... క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు అదో సమర్ధమైన ఔషధంగా నిలబడుతుంది. ఒక్క క్యాన్సర్ కాదు. వాపు కణ మార్పుల కారణంగా సుప్రాప్తించే చాలా వ్యాధులకు దీన్ని ఔషధంగా తీసుకునే వీలుంటుంది.

LIKE
US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565