Swathi Weekly Magzine
స్వాతి వారపత్రిక
స్వాతి సపరివార పత్రిక తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1984 సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడనుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005జాతీయ చదువరులసర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి వున్నది.
ఇతర విశేషాలు[మార్చు]
- ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
- ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు
- బలరామ్ గారి సంపాదకీయాలు 'స్వాతి చినుకులు' [2] అనే పుస్తకంగా వెలువడ్డాయి,
ప్రచురితమైన కొన్ని శీర్షికలు[మార్చు]
- సద్గురు సుభాషితం.. సద్గురు జగ్గీ వాసుదేవ్
- నన్ను అడగండి..మాలతీ చందూర్
- ఈ శీర్షిక మీదే.. పాఠకులు పంపే ప్రశ్నలు మరియు వాటికి కొంటె జవాబులు
- సెక్స్ విజ్ఞానం .. డా.జి.సమరం
- సెక్స్ అండ్ సైకాలజీ డా కొఠారి
- అనిల్ స్వాతి... పిల్లల పెంపకం,సరియైన తెలుగుగురించిన విషయాలు.
- కథా ఫలే...విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు
- ధర్మ సందేహాలు.. ఉషశ్రీ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565