MohanPublications Print Books Online store clik Here Devullu.com

మనని సృష్టించిన దేవుడు మనిషికి ఎంత శక్తి ఇచ్ఛాడో మీకు తెలుసా


మనని సృష్టించిన దేవుడు మనిషికి ఎంత శక్తి 

ఇచ్ఛాడో మీకు తెలుసా


మనని సృష్టించిన దేవుడు మనిషికి ఎంత శక్తి ఇచ్ఛాడో మీకు తెలుసా.....
మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి.
మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు,
70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి.
......ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు,
2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు,ఉంటే
మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు,
రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు,
సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి
అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
..వాటినే మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
మనిషి జీవిత కాలములో గుండె
100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
మానవుని మెదడుకు నొప్పి తెలియదు
మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
రక్తములోని ప్రతి చుక్క కుడా
శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి
ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.
ఇక నిరాశ , నిస్పృహ వద్దు.
గమ్యం చేరే వరకు ప్రయాణిoచండి.
" వచ్చి పోవడానికి రాలేదు. ..
ఇచ్చి పోవడానికే వచ్చాము".

LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list