నయాగరా జలపాతం
నయాగరా జలపాతం (Niagara Falls) అమెరికా రాష్ట్రమైన న్యూయార్క్ మరియు కెనడా నగరాల మధ్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం. నయాగరా జలపాతం అంటే మూడు జలపాతాల మొత్తానికి ఉన్న సామూహిక నామము. అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్రం మరియు కెనడాలోని ఒంటారియా రాష్ట్రం సరిహద్దుల మధ్య అటూ ఇటూ ఉన్న జలపాతమిది. ఈ జలపాతం నయాగర జార్జ్ దక్షిణ తీరంలో ఉంది. పెద్ద మరుయి చిన్నది వరకు ఈ జపపాతం గుర్రపునాడా ఆకారంలో ఉంది. మెరికన్ ఫాల్స్, బ్రైడల్ వెయిల్ ఫాల్స్ అమెరికన్ ప్రాంతంలో ఉన్నాయి. ది హార్స్ షూ ఫాల్స్ కెనడా ప్రాంతంలో ఉన్నాయి. అమెరికన్ ఫాల్స్ అమెరికా వైపు గోటు ఐలాడ్ (గోట్ ద్వీపం)ద్వారా విభజించబడి ఉంటాయి. చిన్నదైన బ్రైడల్ వెయిల్ ఫాల్స్ కూడా అమెరికన్ ప్రాంతంలో ల్యూనా ఐలాండ్(ల్యూనా ద్వీపం) విభజింపబడి ఉన్నాయి. హార్స్ షూ ఫాల్స్ గుండా అంతర్జాతీయ సరిహద్దు 1892 లో చేయబడింది. సహజ భూఊచకోత వలన ఈ సరిహద్దులు తరచూ వివాదాస్పదమౌతుంటాయి.
ఎరీ సరసు నుండి ఒంటారియా సరసు లోకి ప్రవహిస్తున్న నయాగరా నది జలపాం యొక్క జలపాత సమూహం నుండి పడుతున్న జలం ప్రపంచంలోని మిగిలిన జలపాతాల కంటే అత్యధిక మని భావిస్తున్నారు. నిలువుగా పడుతున్న జలపాతం ఎత్తు 165 అడుగులు. ఉత్తర అమెరికాలోనే హార్స్ షూ జపాతం ఎత్తు మరియు జలం పరిమాణంలోకి తీసుకుంటే అత్యంత శక్తి వంతమైనదిగా భావించబడుతుంది. ఈ జలపాతం బఫెల్లో నగరానికి 27 మైళ్ళ దూరంలో ఉంది, న్యూయార్క్ మరియు ఆగ్నేయ టొరంటోల నుండి 75 మైళ్ళ దూరంలో రెండు నగరాల మధ్యగా ఉన్నది. దీనిని నయాగరా ఒంటారియో మరియు నయాగరా న్యూయార్క్ అని వ్యవహరిస్తుంటారు.www.mohanpublications.com
విస్కాంసిన్ మంచుదిబ్బల చివరి నుండి అవి కరుగుతున్న కారణంగా (హిమయుగాంతం నుండి)ఈ జలపాతాలు రూపుదిద్దుకున్నాయి . అలాగే కొత్తగా ఏర్పడిన బృహత్తర సరసులు తమకు తామే తొలుచుకుని నయాగరా ఏస్ఖేప్మెంట్ ద్వారా ఒక మార్గం ఏర్పరచుకుని పసిఫిక్ సముద్రాన్ని చేరుకుంటాయి. ఇవి ప్రత్యేకంగా అత్యంత ఎత్తు లేకున్నా అత్యంత వెడల్పైనవిగా గుర్తించబడ్డాయి. 6 మిలియన్ల ఘనపు అడుగుల జలం ఈ జలపాతం నుండు అత్యంత శక్తితో కిందకు పడుతూ ఉంటుంది. అయినప్పటికీ సరాసరి ప్రవాహ పరిమాణం 4,000 ఘనపు అడుకులు. నయాగరా జలపాతం ఏక సమయంలో సౌందర్యానికి అలాగే జలవిద్యుత్తు ఉపయోగానికి పేరు పొందాయి. 19వ శతాబ్దం నుండి జలపాత అధికారులకు వినోదం, వాణిజ్యం మరియు పారిశ్రామిక ప్రయోజనాల మధ్య సమతూకం కాపాడడానికి ఒక సవాలుగా మారింది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565