Pawan Kalyan To Write A Book Named Nenu Manam Janam (Marpu Kosam Yuddam)
'నేను - మనం - జనం’
‘మార్పు కోసం యుద్ధం’
----#పవన్కల్యాణ్పుస్తకరచన#-----
జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే యోచన
ఈనాడు, హైదరాబాద్: జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పుస్తకాన్ని విడుదల చేస్తారు. ప్రస్తుతం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దీనికి సంబంధించిన రచనలో ఉన్నారు.
www.granthanidhi.blogspot.in
‘నేను - మనం - జనం’ పేరుతో దీన్ని విడుదల చేస్తారు. ‘మార్పు కోసం యుద్ధం’ అనే ఉపశీర్షికను నిర్ణయించారు. తమ పార్టీకి జనసేన అని పేరు పెట్టడం వెనక ఉన్న ఉద్దేశాలు, ప్రేరేపించిన పరిస్థితులు, పార్టీ ద్వారా చేయాలనుకొంటున్న కార్యక్రమాలు, ఆశయాలకు అక్షర రూపమిస్తారు. జనసేన ప్రారంభించిన తొలినాళ్లలో ‘ఇజమ్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. అయితే అందులో వెల్లడించిన అభిప్రాయాలు ఎక్కువమందికి చేరలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు భిన్నంగా తాను చెప్పాలనుకొన్న విషయాలను సూటిగా, సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలని పవన్ భావిస్తున్నారు. ఈ పుస్తకంతో ప్రజలకు తన పార్టీ విధివిధానాలపై స్పష్టత ఇవ్వాలన్నది ఆయన ఆలోచన. వచ్చే ఏడాది ‘నేను - మనం - జనం’ విడుదలవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
FOLLOW US ON:---

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565