MohanPublications Print Books Online store clik Here Devullu.com

జై సింహా_JAISIMHA


జై సింహా, JAISIMHA, BALAKRISHNA, NBK

       నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న102వ చిత్రం ఫస్ట్‎లుక్ బయటకు వచ్చేసింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జై సింహా’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సీ కళ్యాణ్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం సరిగ్గా 4 గంటల 44 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‎లుక్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 

     ఈ ఫస్ట్‎లుక్ పోస్టర్‌లో బాలయ్య చేతిలో కర్ర పట్టుకుని చెడుగుడు ఆడుతున్నట్టు ఉంది. ఎప్పటిలాగే తన మాస్ లుక్‌తో బాలయ్య ఆకట్టుకుంటున్నారు. పోస్టర్‌లో బాలయ్య బాబు వెనకాల కనిపిస్తున్న ఎన్టీఆర్ విగ్రహం ఫస్ట్‌లుక్‌కే ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మొన్న వైజాగ్‌లో జరిగిన షూటింగ్ షాట్స్‌ నుంచి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం విశేషం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list