MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ మార్కండేయ పురాణం, Sri Markandaya Puranam

శ్రీ మార్కండేయ పురాణం
 Sri Markandaya Puranam

శ్రీ మార్కండేయ పురాణం ;-----
అష్టాదశ పురాణాలలో శ్రీ మార్కండేయ పురాణం ఏడవది. "మార్కండేయం దక్షిణోంఽఘ్రిః" శ్రీ మహా విష్ణువుకి కుడి పాదంగా మార్కండేయ పురాణం చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 136 అధ్యాయాలున్నాయి. వీటిలో శ్లోకాలు తొమ్మిదివేలు పూర్వం వుండేవి. ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో ఆరువేల తొమ్మిదివందల శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list