MohanPublications Print Books Online store clik Here Devullu.com

యదార్థ గీత Yadartha Geeta

యదార్థ గీత 

Yadartha Geeta


యదార్థ గీత Yadartha Geeta
'భగవద్గీత'ను శ్లోక తాత్పర్య సహితం
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు....
https://ia601503.us.archive.org/…/mohanpub…/YadarthaGeet.pdf
హిందూ మతతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క భగవద్గీతను పఠిస్తే చాలు. ఆ ఒక్క గీతలోనే హిందూ తత్త్వపు పునాదులన్నీ ఉన్నాయి. ఈ 'గీతాపఠనం' వయసు మళ్ళినవారికే కాదని, ఏ వయసులోని వారైనా చదవచ్చునని, అది పఠించినంత మాత్రాన సంసారంపట్ల విముఖత జనిస్తుందనే భయం అక్కర్లేదని, పైగా నిత్యజీవితం అనే యుద్ధంలో మనం చేయవలసిన కర్మలన్నీ చేసితీరవలసిందేనని అర్థం అవుతుంది.
"మీకు సంస్కృత భాషాజ్ఞానం వుంటే వెంటనే "భగవద్గిత" ను కొని చదవండి.
సంస్కృత భాష రాకపోతే ముందుగా సంస్కృత భాషను గీతార్ధజ్ఞానం కోసమైనా త్వరగా నేర్చుకోండి. ఎందుకోసం నే మిమ్మల్ని గీత చదవమంటున్నానంటే మీరు ఏ విధంగా ఈ జగత్తు లో కనీవినీ ఎరుగనంతటి మహాజ్ఞాన సంపదను గీత నిలయమై వుందని. "
-మహాత్మా గాంధీ
"పూల మాలలో గాని, పుష్పగుచ్చం లో గాని ఎన్నుకొన్న చక్కని పూలని కావలసిన పద్ధతి లో కూర్చిన విధంగా గీత లో వస్తావ విషయాలు ఏర్పడ్డాయి . "
-స్వామి వివేకానంద
"నా మనస్సు సందేహాలతో నిండిపోయినప్పుడు, నిరాశ, నిస్పృహలు నా మనస్సుని క్రుంగ తీసేటప్పుడు, ఏ ఆశాకిరణం కనుచూపు మేరలో కానరాని వేళ, ఒక్కసారి "భగవద్గిత" ను చదవడం మొదలు పెట్టానా, ఏవీ ఆ కష్టసాగర తరంగాలు? మాయం. బాహ్య ప్రపంచం అంతా కష్టాలతో కరుడు కట్టుకుపోయిన అంతరాత్మ అంతా చెప్పలేనంత శాంతి భరితమై వుంటుంది.
నిజంగా ఇది అంతా ఆ గీత మూలంగా ఏర్పడినదే! దాని ప్రభావం అంతటిది."
-మహాత్మా గాంధీ

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list