MohanPublications Print Books Online store clik Here Devullu.com

తస్మాత్‌ జాగ్రత, Be Careful

తస్మాత్‌ జాగ్రత
Be Careful
+++++++++తస్మాత్‌ జాగ్రత++++++++++
బేకో ధావతి తం చ ధాపతి ఫణీ సర్పం శిఖీ ధావతి
వ్యాఘ్రె ధావతి కేకినం విధివశాద్వ్యాధోపి తం ధావతి
స్వస్వాహార విహారసాధనవిధౌ సర్వే జనా వ్యాకులా:
కాల స్తిష్ఠతి పృష్ఠత: కచధర: కేనాపి నో దృశ్యతే.
పురుగును తినుటకు వెనుక నుండి కప్పు పరుగెత్తుకొని వచ్చుచున్నది. ఆ కప్పను తినుటకు దాని వెనుక నుండి పాము పరుగెత్తుకొనిపచ్చున్నది. ఆ పాము తినుటకు నెమలి పరుగెత్తుకొనివచ్చునది. ఆ నెమలి తినుటకు పెద్దపులి దాని వెనుక పరుగెత్తుకొనివచ్చుచున్నది. ఆ పెద్దపులి చంపుటకు బోయవాడు పరుగెత్తుకొనివచ్చుచున్నాడు. ఈ ప్రకారముగ జీవరాసులన్నియు వాని వాని ఎదుటనున్న ఆహార విహార సాధనవస్తువులను సంపాదించు ప్రయత్న మందు నిమగ్నములైయున్నవే కానీ వెనుక తట్టుపట్టుకొని ఈడ్చుకొనిపోవుటకు సిద్ధముగనున్న యమధర్మ రాజును మాత్రము అవి చూచుట లేదు. ఆహా? ఎట్టి విచిత్రము?
కావున జనులు తమ వెనుక కాచుకొనియున్న మృత్యువును గమనించి, ఆమృత్యువును జయించి ఆమరత్వపదవినొందుటకు వలసిన ఆత్మజ్ఞానాది సాధనలను శీఘ్రముగ ఈ జన్మయండే సంపాదించుకొనవలెను)

LIKE US TO FOLLOW:---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list