MohanPublications Print Books Price List clik Here BhaktiBooks.In

జాతకచక్రంలో రోగ పరిశీలన_Roga Parisilana in Horoscope


జాతకచక్రంలో రోగ పరిశీలన Roga Parisilana in Horoscope Jyothishyam Jyothisham Jathakachakram Roga Parisilana Yogam Rasi Chakram Jathaka Chakram Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


జాతకచక్రంలో రోగ పరిశీలన


జాతకంలో లగ్నాధిపతి, లగ్నభావం, షష్టాధిపతి, షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్న వ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.


రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన, వాతావరణం, నీరు మార్చటం వలన, రత్నధారణ వలన, జప దాన హోమాదుల వలన, ఔషదాల వలన, మంత్రోచ్ఛారణ వలన, కాస్మిక్ కిరణాల ద్వారా, కలర్ ధెరపీ ద్వారా, అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును, ముఖ్యంగా ఆదిత్య హృదయం, దుర్గాసప్తశ్లోకి, విష్ణు సహస్త్ర పారాయణం, సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.

అగ్నితత్వ రాశులైన మేషం, సింహం, ధనస్సు లగ్నాలై 6 వ భావంతో సంభందం ఉన్న రోగం వచ్చిన తట్టుకోగలరు. రోగనిరోదక శక్తి కలిగి ఉంటారు.

భూతత్వ రాసులైన వృషభం, కన్య, మకరం లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు. వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది.

వాయుతత్వ రాశులైన మిధునం, తుల, కుంభ లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న కుంభ రాశి మినహా మిగతా రెండు రాశుల వారికి రోగం తొందరగా నయమవ్వదు.

జలతత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన లగ్నాలై 6 భావంతో సంబంధం ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సులభంగా రోగాలకు లొంగిపోతారు.

లగ్నం శరీరం, 6 వ భావం రోగ స్ధానం, 6 వ భావానికి వ్యయ స్ధానం పంచమం. పంచమం 6 వ భావానికి వ్యయం కాబట్టి రోగాన్ని నాశనం చేస్తుంది. 4 వ భావం రోగాన్ని వృద్ది చేస్తుంది. 6 వ భావంతో ఏర్పడిన రోగం 5 వ భావంతో రోగాలను వదిలించుకోచ్చును. లగ్నభావం 5,6 భావాలతో సంబందం ఉంటే రోగం వచ్చిన తగ్గించుకోవచ్చు.

లగ్నం 6 వ భావం కంటే 5 వ భావంతో బలంగా ఉంటే రోగాలు దరిచేరవు. లగ్నం, 5 వ భావం బలంగా ఉంటే రోగం వచ్చిన పరిహార క్రియల ద్వారా రోగ నివారణ చేసుకోవచ్చు. మేషాదిగా రవి 5 వ రాశియైన సింహరాశికి అధిపతి కనుక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం ముందు “ఆదిత్య హృదయం” సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే రోగ నివారణ జరిగి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది.

లగ్నభావం 4 వ భావంతో సంబంధం ఉంటే రోగం నయమవటం కష్టం. ఎందుకంటే 6 వ భావానికి 4 వ భావం 11 వ భావం ఉపచయం కాబట్టి. ఉపచయం అంటే అబివృద్ధి. రోగాన్ని వృద్ధి చేస్తుంది.

శని, కుజ, రాహువులు రోగాన్ని పెంచితే, రవి, గురువులు రోగాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి.

11 comments:

  1. Thanks for your all posts, things which you post are the great thing. Good luck.
    digital marketing services in delhi

    ReplyDelete

  2. Healthisgod is the only complete health and wellness website that you may describe as it yours. We created a site that introduces the collection of health and lifestyle information supported by reliable content providers and genuine user reviews. This is a sincere effort on our part to bring forth a user experience which is engaging, moving, and interactive. Visit for more- Health is God

    ReplyDelete
  3. Nutra Trials defines personal characteristics of different health products including skincare, weight loss, muscle and male enhancement. The study presented here is briefly described for reader convenience and to deliver them assurance with health standards. The best possible answers are given here regarding the selection of an ideal supplement or cream or serum that possibly remains to be safe for health and do not cause any side effects.

    ReplyDelete
  4. It is a great job, I like your posts and wish you all the best. and I hope you continue this job well.
    NutraT line

    ReplyDelete
  5. Hello, I am thomus jons thank you for this informative post. That is a great job. Wish you more success.Thank you so much and for you all the best. Takes Down
    123movies

    ReplyDelete
  6. Times For Health is Online Health & Wellness Program! Your post is so informative and i got everything from it. Thanks again! https://www.timesforhealth.com/

    ReplyDelete
  7. Healrun is a health news blog we provide the latest news about health, Drugs and latest Diseases and conditions. We update our users with health tips and health products reviews. If you want to know any information about health or health product (Side Effects & Benefits) Feel Free To ask HealRun Support Team.

    ReplyDelete
  8. Supplements For Fitness your doctor, as in the case of slimming supplements that are used only if your doctor allows it. But these herbal products can be used without any concern. The popular herbal slimming products include

    ReplyDelete
  9. Pilpedia is supplying 100 percent original and accurate information at each moment of time around our site and merchandise, and the intent is to improve the usage of good and pure health supplement. For More Info please visit Pilpedia online store.

    ReplyDelete
  10. We are here to give you a complete review on the Parallel Profit project by Steve Clayton and Aidan Booth. If you are someone from the field you would already be familiar with these two names, for those of who are new. Parallel Profits Review

    ReplyDelete
  11. Best softwares for Internet Marketers and legitimate make money online opportunities cxyrc

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం