శ్రీ మదాంధ్రభాగవత ప్రవచనం
Sri Madhaandhra Bhagavatham Pravachanam
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
BrahamaSri Chaganti Koteshwara Rao Sharma
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు[ఆధారం కోరబడినది]. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించారు. ఈ భాగవతము మొత్తము తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఆంధ్రభాగవతమును రచియించిన మహాకవి. ఈయ న ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన. నివాసగ్రామము కడపకు సమీపమున ఉండెడు ఒంటిమిట్టి అనఁబరఁగిన ఏకశిలానగరము. RS-500*00
|
Pages?sub_confirmation=1
శ్రీ మదాంధ్రభాగవతం-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ _Bhagavatham_BrahamaSriChagantiKoteshwaraRaoSharma
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565