ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించిన తర్వాత సరాసరి తమ ఇంటికే వెళ్లాలనీ, మరెవరి ఇళ్లకూ వెళ్లరాదనీ.. శాస్త్రాలు చెప్పలేదు. ఇది ఒక ఆచారంగా వచ్చింది. క్షేత్రంలో స్వామి దర్శనంతో కలిగిన దివ్యానుభూతిని పదే పదే తలుచుకుంటూ.. ఇంటికి వచ్చి సమారాధన చేసి పదిమందికి ఆ అనుభూతిని పంచిపెట్టాలి. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తే.. అక్కడ మళ్లీ ప్రాపంచిక వ్యవహారాల ప్రస్తావనతో తీర్థయాత్ర, దైవ సందర్శన కాలక్షేపంగా మిగిలిపోతాయి.ఈ దృష్టితోనే పెద్దలు ఈ విధానాన్ని అనుసరించి ఉంటారు. ఇతరుల ఇళ్లకు వెళ్లినంత మాత్రాన.. యాత్ర చేసిన పుణ్యం ఆ కుటుంబానికి చెందుతుందనే అపోహ సరికాదు.
Pages?sub_confirmation=1
పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న తర్వాత.. punyakshetram
ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించిన తర్వాత సరాసరి తమ ఇంటికే వెళ్లాలనీ, మరెవరి ఇళ్లకూ వెళ్లరాదనీ.. శాస్త్రాలు చెప్పలేదు. ఇది ఒక ఆచారంగా వచ్చింది. క్షేత్రంలో స్వామి దర్శనంతో కలిగిన దివ్యానుభూతిని పదే పదే తలుచుకుంటూ.. ఇంటికి వచ్చి సమారాధన చేసి పదిమందికి ఆ అనుభూతిని పంచిపెట్టాలి. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తే.. అక్కడ మళ్లీ ప్రాపంచిక వ్యవహారాల ప్రస్తావనతో తీర్థయాత్ర, దైవ సందర్శన కాలక్షేపంగా మిగిలిపోతాయి.ఈ దృష్టితోనే పెద్దలు ఈ విధానాన్ని అనుసరించి ఉంటారు. ఇతరుల ఇళ్లకు వెళ్లినంత మాత్రాన.. యాత్ర చేసిన పుణ్యం ఆ కుటుంబానికి చెందుతుందనే అపోహ సరికాదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565