హే రామసిలకమ్మా రేగి పండు కొడుతుంటే రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే హే రామసిలకమ్మా రేగి పండు కొడితే రేగి పండు గుజ్జు నా రైక మీద పడితే మరకమ్మా మరకమ్మా అంటే సూడడు మారు రైక అయినా తెచ్చి ఇయ్యడు మరకమ్మా మరకమ్మా అంటే సూడడు మారు రైక అయినా తెచ్చి ఇయ్యడు
రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఎం పిల్లడూ పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు నా అందమంతా మూటకట్టి అరే కంది సేనుకే ఎళితే ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టుముడుతుంటే నా అందమంతా మూటకట్టి కంది సేనుకెళితే కందిరీగలొచ్చి నన్ను సుట్టుముడుతుంటే ఉష్ మ్మా ఉష్ మ్మా అంటు తోలడు ఉలకడు పలకడు బండ రాముడు
రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు హేయ్ రంగమ్మా మంగమ్మా ఎం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
రంగమ్మా
ReplyDeleteమంగమ్మా
ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా
పట్టించుకోడు
గొల్లభామ వచ్చి
నా గోరు గిల్లుతుంటే
గొల్లభామ వచ్చి
నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి
నా పెదవి సలుపుతుంటే
ఉఫ్ అమ్మా ఉఫ్ అమ్మా
అంటు ఊదడు
ఉత్తమాటకైనా నన్ను
ఊరుకోబెట్టడు
ఉఫ్ అమ్మా ఉఫ్ అమ్మా
అంటు ఊదడు
ఉత్తమాటకైనా నన్ను
ఊరుకోబెట్టడు
అరే పిచ్చి పిచ్చి ఊసుల్లోన
మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ
కొరికినానంటే
మంటమ్మా మంటమ్మా
అంటే సూడడు
మంచి నీళైనా
సేతికియ్యడు
రంగమ్మా
మంగమ్మా
రంగమ్మా.
మంగమ్మా
రంగమ్మా
మంగమ్మా
ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా
పట్టించుకోడు
హే రామసిలకమ్మా
రేగి పండు కొడుతుంటే
రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న
రైక మీద పడుతుంటే
హే రామసిలకమ్మా
రేగి పండు కొడితే
రేగి పండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు
మారు రైక అయినా తెచ్చి ఇయ్యడు
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు
మారు రైక అయినా తెచ్చి ఇయ్యడు
రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా ఎం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
నా అందమంతా మూటకట్టి
అరే కంది సేనుకే ఎళితే
ఆ కందిరీగలొచ్చి
ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టుముడుతుంటే
నా అందమంతా మూటకట్టి
కంది సేనుకెళితే
కందిరీగలొచ్చి నన్ను సుట్టుముడుతుంటే
ఉష్ మ్మా ఉష్ మ్మా అంటు తోలడు
ఉలకడు పలకడు బండ రాముడు
రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా
ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
హేయ్ రంగమ్మా మంగమ్మా ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు