MohanPublications Print Books Online store clik Here Devullu.com

సంస్కృతంలో పుష్పాల పేర్లు_Flower Names in Sanskrit

సంస్కృతంలో పుష్పాల పేర్లు Flower Names in Sanskrit Sanskrit Language Languages Flowers Flower Flower name Flower names Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


సంస్కృతంలో పుష్పాల పేర్లు

_01. సేవంతికా = చామంతి_
_02. సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు_
_03. మాలతీ = మాలతీ_
_04. వకులం = పొగడ_
_05. కమలం = తామర_
_06. జపా = మందార_
_07. జాతీ = జాజి_
_08. నవమల్లికా = విరజాజి_
_09. పాటలం = గులాబీ_
_10. నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి_
_11. కురవకం = గోరింట_
_12. ప్రతాపన: = తెల్లమందారం_
_13. శిరీషం = దిరిశెన పువ్వు._
_14. ఉత్పలం = కలువపువ్వు_
_15. అంభోజం = తామర_
_16. సితాంభోజం = తెల్ల తామర_
_17. కుశేశయం = నూరు వరహాలు_
_18. కరవీరం = గన్నేరు_
_19. నలినం = లిల్లీ_
_20. శేఫాలికా = వావిలి_
_21.పున్నగం = పొన్న పువ్వు_
_22. అంబష్టం = అడివి మల్లె_
_23. జాతీ సుమం = సన్న జాజి_
_24. గుచ్చ పుష్పం = బంతి_
_25. కేతకీ = మొగలి_
_26. కర్ణికారం = కొండ గోగు_
_27. కోవిదారం = దేవకాంచనము_
_28. స్థలపద్మం = మెట్ట తామర_
_29. బంధూకం = మంకెన_
_30. కురంటకం = పచ్చ గోరింట_
_31. పీత కరవీరం = పచ్చ గన్నేరు_
_32. గుచ్చ మందారం = ముద్ద మందారం_
_33. చంపకం = సంపెంగ_
_34. కుందం = మల్లె_
_35. పుష్ప మంజరీ = పూలవెన్ను._

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list