MohanPublications Print Books Online store clik Here Devullu.com

సీతాకవచమ్ Seetha Kavacham | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

  సీతాకవచమ్ Seetha Kavacham  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry,BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA,TANTRA,YANTRA,RASIPALITALU,BHAKTI,LEELA,BHAKTHI SONGS,BHAKTHI,LAGNA,PURANA,devotional,  NOMULU,VRATHAMULU,POOJALU, traditional, hindu, SAHASRANAMAMULU,KAVACHAMULU,ASHTORAPUJA,KALASAPUJALU,KUJA DOSHA,DASAMAHAVIDYA,SADHANALU,MOHAN PUBLICATIONS,RAJAHMUNDRY BOOK STORE,BOOKS,DEVOTIONAL BOOKS,KALABHAIRAVA GURU,KALABHAIRAVA,RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI,FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION,PRINT BOOKS,E BOOKS,PDF BOOKS,FREE PDF BOOKS,freeebooks. pdf,BHAKTHI MANDARAM,GRANTHANIDHI,GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU,BHAKTHIPUSTHAKALU,pooja

Seetha Kavacham

సీతాకవచమ్


                                          


                                                           || శ్రీరస్తు ||
                                || శ్రీమదానన్దరామాయణాంతర్గత శ్రీ సీతా కవచమ్ ||

అగస్తిరువాచ-
సమ్యక్ పృష్టం త్వయా వత్స సావధానమనాః శ్రుణు |
ఆదౌ వక్ష్యామ్యహం రమ్యం సీతాయాః కవచం శుభమ్ || ౧||
యా సీతావని సంభవాథమిథిలాపాలేన సంవర్ధితా
పద్మాక్షనృపతేః సుతా నలగతా యా మాతులిఙ్గోత్భవా|
యా రత్నే లయమాగతా జలనిధౌ యా వేద  వారం గతా
లఙ్కాం సా మృగలోచనా శశిముఖీ మాంపాతు రామప్రియా || ౨||

అథ న్యాసః ||

అస్య శ్రీ సీతాకవచ మన్త్రస్య అగస్తి ఋషిః |
శ్రీ సీతా దేవతా |
అనుష్టుప్ ఛన్దః |
రమేతి బీజమ్ |
జనకజేతి శక్తిః ఽవనిజేతి కీలకమ్ |
పద్మాక్ష సుతేత్యస్త్రమ్ |
మాతులిఙ్గీతి కవచమ్ |
మూలకాసుర ఘాతినీతి మన్త్రః |
శ్రీసీతారామచన్ద్ర ప్రీత్యర్థం  సకల
కామనా సిద్ధ్యర్థం జపే వినియోగః ||

అథ అఙ్గుళీ న్యాసః ||
ఓం హ్రాం సీతాయై అఙ్గుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం రమాయై తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం జనకజాయై మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రైం అవనిజాయై అనామికాభ్యాం నమః |
ఓం హ్రౌం పద్మాక్షసుతాయై కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రః మాతులిఙ్గ్యై కరతల కరపృష్ఠాభ్యాం నమః ||

హృదయాదిన్యాసః ||
ఓం హ్రాం సీతాయై హృదయాయ నమః |
ఓం హ్రీం రమాయై శిరసే స్వాహా |
ఓం హ్రూం జనకజాయై శికాయై వషట్ |
ఓం హ్రైం అవనిజాయై కవచాయ హుమ్ |
ఓం హ్రౌం పద్మాక్షసుతాయై నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హ్రః మాతులిఙ్గ్యై అస్త్రాయ ఫట్ |
భూర్భువఃసువరోమితి దిగ్బన్ధః ||

అథ ధ్యానమ్ ||
సీతాం కమలపత్రాక్షీం విద్యుత్పుఞ్చ సమప్రభామ్ |
ద్విభుజాం సుకుమారాఙ్గీం పీతకౌసేయ వాసినీమ్ || ౧||
సింహాసనే రామచన్ద్ర వామభాగ స్థితాం వరామ్ |
నానాలఙ్కార సమ్యుక్తాం కుణ్డలద్వయ ధారిణీమ్ || ౨||
చూడాకఙ్కణ కేయూర రశనా నూపురాన్వితామ్ |
సీమన్తే రవిచన్ద్రాభ్యాం నిటిలే తిలకేన చ || ౩||
మయూరా భరణేనాపి ఘ్రాణేతి శోభితాంశుభామ్ |
హరిద్రాం కజ్జలం దివ్యం కుఙ్కుమం కుసుమాని చ || ౪||
బిభ్రన్తీం సురభిద్రవ్యం సగన్ధ స్నేహ ముత్తమమ్ |
స్మితాననాం గౌరవర్ణాం మన్దార కుసుమం కరే || ౫||
బిభ్రన్తీ మపరే హస్తే మాతులిఙ్గ మనుత్తమమ్ |
రమ్యవాసాం చ బిమ్బోష్ఠీం చన్ద్ర వాహన లోచనామ్ || ౬||
కలానాథ సమానాస్యాం కలకణ్ఠ మనోరమామ్ |
మాతులిఙ్గోత్భవాం దేవీం పద్మాక్షదుహితాం శుభామ్ || ౭||
మైథిలీం రామదయితాం దాసీభిః పరివీజితామ్ |
ఏవం ధ్యాత్వా జనకజాం హేమకుంభ పయోధరాం  || ౮||
సీతాయాః కవచం దివ్యం పఠనీయం సుభావహం  || ౯||
ఓం | శ్రీ సీతా పూర్వతః పాతు దక్షిణేవతు జానకీ |
ప్రతీచ్యాం పాతు వైదేహీ పాతూదీచ్యాం చ మైథిలీ || ౧||
అధః పాతు మాతులిఙ్గీ ఊర్ధ్వం పద్మాక్షజావతు |
మధ్యేవనిసుతా పాతు సర్వతః పాతు మాం రమా || ౨||
స్మితాననా శిరః పాతు పాతు భాలం నృపాత్మజా |
పద్మావతు భృవోర్మధ్యే మృగాక్షీ నయనేవతు || ౩||
కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామ వల్లభా |
నాసాగ్రం సాత్వికీ పాతు పాతు వక్త్రం తు రాజసీ || ౪||
తామసీ పాతు మద్వాణీం పాతు జిహ్వాం పతివ్రతా |
దన్తాన్ పాతు మహామాయా చిబుకం కనకప్రభా || ౫||
పాతు కణ్ఠం సౌమ్యరూపా స్కన్ధౌ పాతు సురార్చితా |
భుజౌ పాతు వరారోహా కరౌ కఙ్కణ మణ్డితా  || ౬||
నఖాన్ రక్తనఖా పాతు కుక్షౌ పాతు లఘూదరా |
వక్షః పాతు రామపత్నీ పార్శ్వే రావణమోహినీ || ౭||
పృష్ఠదేశే  వహ్నిగుప్తా వతు మాం సర్వదైవ హి |
దివ్యప్రదా పాతు నాభిం కటిం రాక్షస మోహినీ || ౮||
గుహ్యం పాతు రత్నగుప్తా లిఙ్గం పాతు హరిప్రియా |
ఊరూ రక్షతు రంభోరూః జానునీ ప్రియ భాషిణీ || ౯||
జఙ్ఘే పాతు సదా సుభ్రూః గుల్ఫౌ చామరవీజితా |
పాదౌ లవసుతా పాతు పాత్వఙ్గాని కుశామ్బికా || ౧౦||
పాదాఙ్గుళీః సదా పాతు మమ నూపుర నిస్వనా |
రోమాణ్యవతు మే నిత్యం పీతకౌశేయవాసినీ || ౧౧||
రాత్రౌ పాతు కాలరూపా దినే దానైక తత్పరా |
సర్వకాలేషు మాం పాతు మూలకాసురఘాతినీ || ౧౨||
ఏవం సుతీక్ష్ణ సీతాయాః కవచం తే మయేరితమ్ |
ఇదం ప్రాతః సముత్థాయ స్నాత్వా నిత్యం పఠేత్తుయః || ౧౩||
జానకీం పూజయిత్వా స సర్వాన్ కామానవాప్నుయాత్ |
ధనార్థీ ప్రాప్నుయాద్ద్రవ్యం పుత్రార్థీ పుత్రమాప్నుయాత్ || ౧౪||
స్త్రీకామార్థీ శుభాం నారీం సుఖార్థి సౌఖ్య మాప్నుయాత్ |
అష్టవారం జపనీయం సీతాయాః కవచం సదా || ౧౫||
అష్టభూసుర సీతాయై నరై ప్రీత్యార్పయేత్ సదా |
ఫలపుష్పాది కాదీని యాని యాని పృథక్ పృథక్ || ౧౬||
సీతాయాః కవచం చేదం పుణ్యం పాతక నాశనమ్ |
యే పఠన్తి నరా భక్త్యా తే ధన్యా మానవా భువి || ౧౭||
పఠన్తి రామకవచం సీతాయాః కవచం వినా |
తథా వినా లక్ష్మణస్య కవచేన వృథా స్మృతమ్ || ౧౮||
తస్మాత్ సదా నరైర్ జాప్యం కవచానాం చతుష్టయమ్ |
ఆదౌ తు వాయుపుత్రస్య లక్ష్మణస్య తతః పరమ్ || ౧౯||
తతః పటేచ్చ సీతాయాః శ్రీరామస్య తతః పరమ్ |
ఏవం సదా జపనీయం కవచానాం చతుష్టయమ్ || ౨౦||

ఇతి శ్రీ శతకోటిరామాయణాంతర్గత శ్రీమదానన్దరామాయణే
వాల్మికీయే మనోహరకాణ్డే శ్రీ సీతాకవచం సంపూర్ణమ్ ||

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list