MohanPublications Print Books Online store clik Here Devullu.com

సంప్రదాయ నగనిగలు Jewelers models

సంప్రదాయ నగనిగలు 
Jewelers models

 

 mohanpublications     mohanpublications     mohanpublications     mohanpublications

 mohanpublications     mohanpublications  mohanpublications    mohanpublications


 mohanpublications       mohanpublications      mohanpublications     mohanpublications


 mohanpublications      mohanpublications     mohanpublications 

  mohanpublications     mohanpulications

ఫ్యాన్సీ చీరల చమక్కు
కార్యాలయానికి కావచ్చు.. చిన్నచిన్న కార్యక్రమాలకు కావచ్చు.. చూడ్డానికి సింపుల్‌గా ఉండే చీరలే సౌకర్యంగా ఉంటాయి. అందుకు ఆధునికంగా, అందంగా తీర్చిదిద్దిన ఈ ఫ్యాన్సీ చీరలు చక్కని ఎంపిక. తేలికగా, ఆకట్టుకునే రంగుల్లో వినూత్నంగా డిజైన్‌ చేసిన ఈ చీరలు మీ వార్డ్‌రోబ్‌లోకి చేర్చుకోవడమే ఆలస్యం!
పసుపు రంగు ఫ్యాన్సీ చీరపై పరుచుకున్న పొద్దుతిరుగుడు పువ్వు మోటిఫ్‌లూ.. జామెట్రిక్‌ తరహాలో డిజైన్‌ చేసిన కొంగు ప్రత్యేకం.
పండు మిరప వర్ణంలో ప్రత్యేకంగా మలచిన చీరకు.. తులిప్‌ పువ్వుల డిజైన్‌తో తీర్చిదిద్దిన అంచు అద్భుతం.
మామిడి మోటిఫ్‌లతో డిజైన్‌ చేసిన నీలం రంగు చీర.. కొంగుకు వేలాడే టాసిల్స్‌ అదనపు అందం.
సంప్రదాయ వర్లీ మోటిఫ్‌ ప్రింట్లతో రూపొందిన ఫ్యాన్సీ చీరకు ఆకట్టుకునే గీతల అంచు.
మోడల్‌: లావణ్య బబ్బర్ ఫొటోలు: దండా శ్రీనివాసరావు






FOLLOW US ON:---

 mohanpublications        mohanpublications       mohanpublications



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list