MohanPublications Print Books Online store clik Here Devullu.com

షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి


షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి 



షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి
జననం మధురై
సెప్టెంబర్ 16, 1916
మదురై,తమిళనాడు రాష్ట్రం
మరణం డిసెంబర్ 11, 2004
చెన్నై, తమిళనాడు రాష్ట్రం
మరణ కారణము ఊపిరితిత్తుల న్యుమోనియా,
హృదయ సంబంధ సమస్యలతో[1]
నివాస ప్రాంతం చెన్నై, తమిళనాడు
వృత్తి కర్నాటక సంగీత గాయకురాలు
మరియు
నటి
మతం హిందూ
భార్య / భర్త త్యాగరాజన్ సదాశివన్
పిల్లలు రాధ విశ్వనాథన్
తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్
తల్లి షణ్ముఖవడివు అమ్మల్
Free download:--------
మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (సెప్టెంబర్ 16, 1916 – డిసెంబర్ 11, 2004), (ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలేదా ఎం.ఎస్.గా ప్రాచుర్యం పొందారు), సుప్రఖ్యాతురాలైన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.M.S
Free download:--------

LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list