మీ వాహనం పైన వున్న ట్రాఫిక్ చలానా మీ సెల్ ఫోన్ లోనే చూస్కోవచ్చు.....
Traffic E-Challan
మీ వాహనం పైన వున్న ట్రాఫిక్ చలానా
మీ సెల్ ఫోన్ లోనే చూస్కోవచ్చు.....
మీ సెల్ ఫోన్ లోనే చూస్కోవచ్చు.....
మీ వాహనం పైన ట్రాఫిక్ చలానా ఎంత వుందో తెలుసుకోవాలంటే
మీ సేవనో ఈ సేవనో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ సెల్ ఫోన్ లోనే
చూస్కోవచ్చు. అది ఎలాగంటే www.echallan.org లోకి వెళ్లి పైన కనపడుతున్న విండో ఓపెన్ అవ్తుంది. దానిలో మన వాహనము నెంబర్ టైపు చేసి గో అనగానే మన వాహనం పైన వున్నా చలానా ఎంతో వుందో చూపెడుతుంది. లైసెన్స్ నెంబర్ టైపు చేసి కూడా చలానా ఎంత ఉందో తెలుసుకోవచ్చును.

అది కూడా ఫోటో తో సహా చూపెడుతుంది.
ఎక్కడ ఆ తప్పు చేసామో ఎక్కడ సిగ్నల్ క్రాస్ చేసామో స్టాప్ లైన్ దాటామో అన్ని ఫోటో రూపంలో చూపెడుతుంది.
ఎక్కడ ఆ తప్పు చేసామో ఎక్కడ సిగ్నల్ క్రాస్ చేసామో స్టాప్ లైన్ దాటామో అన్ని ఫోటో రూపంలో చూపెడుతుంది.
ఒకవేళ అక్కడ చూపెట్టిన ఫోటో మనకి సమంజసం కాదని యెడల మనం కాప్లింట్ చేయవచ్చును.
అనవసర చలానా కటిస్తున్నారని కమీషనర్ కి కాప్లింట్ ఇవ్వవచ్చును.
ఎప్పుడు చూస్కోవటానికి ఆండ్రాయిడ్ అప్లికేషను కూడా డౌన్లోడ్ చేస్కోవచ్చును.
Traffic E-Challan Cyberabad.
ఎప్పుడు చూస్కోవటానికి ఆండ్రాయిడ్ అప్లికేషను కూడా డౌన్లోడ్ చేస్కోవచ్చును.
Traffic E-Challan Cyberabad.
CLICK HERE TO SEE THE WEB SITE : https://www.echallan.org/publicview/
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565