చల్లని నీటి తుంపరలను మోసుకొచ్చే వాటర్ ఫాల్స్. Water Falls
+++++++++++చల్లని నీటి
తుంపరలను మోసుకొచ్చే
వాటర్ ఫాల్స్...+++++++++++
తుంపరలను మోసుకొచ్చే
వాటర్ ఫాల్స్...+++++++++++
ప్రకృతి అందాలను చూడాలంటే మాన్‌సూన్ సీజన్ బెస్ట్. కొండలను ముద్డాడుతున్న మేఘాలు, పొగమంచు కప్పుకున్న అడవి అందాలు, చల్లని నీటి తుంపరలను మోసుకొచ్చే వాటర్ ఫాల్స్... ఇవన్నీ ఈ సీజన్‌లో కనువిందు చేస్తాయి. జూలై, ఆగస్ట్ మాసాలు మాన్‌సూన్ ట్రావెలింగ్‌కు సరైనవి. మీరు కూడా మాన్‌సూన్ సీజన్‌లో టూర్ ప్లాన్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలను ఎంచుకోండి.
హవెలాక్ ఐలాండ్, అండమాన్
(ఆసియాలో ఎక్కువ మంది సందర్శించే బీచ్‌లలో హవెలాక్ ఐలాండ్ ఒకటి)
ప్రశాంతంగా, క్లియర్‌గా చూడగానే ఆహ్లాదంగా అనిపించే సముద్రాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే ఈ మాన్‌సూన్‌సీజన్‌లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌కి టూర్ ప్లాన్ చేసుకోండి. రుతుపవనాలకు స్వాగతం చెప్పేవి ఈ ఐలాండ్సే. కేరళ కన్నా ముందు ఈ ఐలాండ్స్‌లో వర్షం కురుస్తుంది. ఇక్కడ ఉన్న హవెలాక్ ఐలాండ్ పాపులర్ ఎకో టూరిజం డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడి బీచ్‌లో స్విమ్ చేయొచ్చు. బ్లూగ్రీన్‌వాటర్‌లో ఆడుకోవచ్చు. ఫిషింగ్,. స్కూబా డైవింగ్, కయాకింగ్, జంగిల్ ట్రెక్స్ వంటి యాక్టివిటీస్ చేయవచ్చు. మాన్‌సూన్ సీజన్‌ను పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ ఐలాండ్స్ బెస్ట్ ఆప్షన్.

వర్కల
(మాన్‌సూన్ సీజన్‌లో రొమాంటిక్ వాతావరణాన్ని అందిస్తుంది వర్కల బీచ్)
త్రివేండ్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా గంటన్నరలో వర్కల చేరుకోవచ్చు. ఇక్కడ 12వ శతాబ్దం నాటి ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఇక్కడి బీచ్‌ను లవర్స్ హెవెన్ అని పిలుస్తుంటారు. మాన్‌సూన్ సీజన్‌లో ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి దుకాణాల్లో రకరకాల ఆట బొమ్మలు లభిస్తాయి.

అగుంబె
(పొగమంచుతో కూడిన అడవి అందాలు అగుంబెలో కనువిందు చేస్తాయి)
ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతదేశంలో చిరపుంజి అని పిలుస్తుంటారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. ఈ మాన్‌సూన్ సీజన్‌లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది. వాటర్‌ఫాల్స్ కనువిందు చేస్తాయి. కుంచికల్ ఫాల్స్, బర్‌కానా ఫాల్స్ అందాలు తనివితీరా చూడాల్సిందే. ఇక్కడున్న అగుంబె రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్‌ను ప్రతి ఒక్కరు సందర్శించి తీరాల్సిందే.

కాస్ ప్లాటీ
(850 రకాల పూలవనాలు కార్పెట్ పరిచిన మాదిరిగా కనిపించే ఈ ప్రదేశం భూలోక స్వర్గంలా ఉంటుంది.) యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి మాన్‌సూన్ సరైన సమయం. 850 రకాల పైగా పూలు వనాల మాదిరిగా ఆకాశాన్ని ముద్డాడుతున్నట్టుగా కనిపిస్తాయి. పర్‌ఫెక్ట్ రొమాంటిక్ ప్లేస్ అంటే అతిశయోక్తి కాదు. సటారాకు సమీపంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లే దారిలో సజ్జన్‌ఘడ్ ఫోర్ట్, రామదా్‌సస్వామి సమాధి, శివసాగర్ లేక్, పటేశ్వర్‌లో ఉన్న పురాతన శివాలయాలను దర్శించుకోవచ్చు.

బక్క్హాలి
(మాన్‌సూన్ సీజన్‌లో వీకెండ్ రిలాక్సేషన్ కోసం వెళ్లే వారికి బెస్ట్ ప్లేస్ ఇది)
బెంగాల్‌లో ఉన్న ఐలాండ్‌లలో ఇదొకటి. సముద్ర ఒడ్డున రిసార్ట్స్‌లో కూర్చుని మాన్‌సూన్ సీజన్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఏడు కిలోమీటర్ల పొడవైన బీచ్‌లో నడుస్తూ వర్షాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సైక్లింగ్ చేయొచ్చు. ఈ ప్రాంతంలో చాలా రుచికరమైన సీఫుడ్ లభిస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి ఏటీఎం కేంద్రాలు ఉండవు. కాబట్టి కావలసిన డబ్బును ముందే తీసుకుని వెళ్లాలి.

చిరపుంజి
( ఏడాది పొడవునా ఇక్కడ చిత్తడిగానే ఉంటుంది. ఏ సీజన్‌లోనైనా సందర్శించవచ్చు)
భూమిపై ఉన్న చిత్తడి ప్రదేశం ఏంటంటే చిరపుంజి అని చెబుతారు. ఏడాది పొడవునా వర్షం పడుతూనే ఉంటుంది. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఇది. ఉదయం వేళ వర్షం ఎక్కువగా పడుతూ ఉంటుంది. బంగాళాఖాతం నుంచి వచ్చే వేఘాలు కాసీ హిల్స్‌ను తాకి వర్షాలు కురుస్తుంటాయి.

షిల్లాంగ్
(మాన్‌సూన్ సీజన్‌లో అత్యంత సుందరంగా కనిపించే ప్రదేశం ఇది)
వర్షాకాలంలో సుందరంగా కనిపించే ప్రదేశాల్లో షిల్లాంగ్ ఒకటి. కాసీహిల్స్‌ను తాకుతున్న మేఘాలు, వైల్డ్ ఫ్లవర్స్, వాటర్‌ఫాల్స్ శబ్దాలు...ఇవన్నీ షిల్లాంగ్‌లో కనువిందు చేస్తాయి. మాన్‌సూన్ సీజన్‌లో ఇక్కడ తక్కువ ధరలో హోటల్స్, ఫుడ్ లభిస్తాయి. -

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
(పూల వనాలతో కనువిందు చేసే స్థలం)
ట్రెక్కింగ్ చేసే వారికి ఈ ప్లేస్ ఫస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ జూన్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు ఈ పూలు కనువిందు చేస్తాయి. సీతాకోకచిలుకలు, మౌంటెన్ లియోపార్డ్, బ్లూషీప్ వంటి వాటిని కూడా ఇక్కడ చూడొచ్చు. 10 కిలోమీటర్ల మేర విస్తరించే ఉండే ఈ వ్యాలీ సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
కుర్తాలం
(స్పా ఆఫ్ సౌత ఇండియా అని పేరు)
ఇక్కడ వెల్‌నెస్ రిసార్టులు అత్యధికంగా ఉంటాయి. అందుకే స్పా ఆఫ్ సౌత ఇండియా అని పేరు స్థిరపడింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇక్కడ వర్షాలు ఎక్కువ కురుస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంతో తేలికపాటి వర్షాలు పడుతుంటాయి. వాటర్‌ఫాల్స్ కనువిందు చేస్తాయి.

LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565